भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

శుభ్రంచేయు

అమ్మ ఇంటినంతా తుడిచి శుభ్రం చేసింది

kannada: ಮೆರುಗು ಕೊಡು (merugu koDu)

telugu: శుభ్రంచేయు (SubraM ceeyu)

Tamil: பளப்பளப்பாக்கு (paLapaLappaakku)

Malayalam: മിനുക്ക് (minukkə)

English: clean

శుభ్రమైన

ఆ ఇల్లు చాలా శుభ్రమైనది

kannada: ಸ್ವಚ್ಛವಾದ (svacchavaada)

telugu: శుభ్రమైన (subhramaina)

Tamil: தூய்மையாக (tuuymaiyaaka)

Malayalam: വൃത്തിയുള്ള (vRəttiyuLLa)

English: clean

శూన్యమైన

శూన్యమైన ప్రదేశం అది

kannada: ಶೂನ್ಯವಾದ (Suunyavaada)

telugu: శూన్యమైన (suunyamaina)

Tamil: காலியாக (kaaliyaaka)

Malayalam: നിര്‍ശ്ശൂന്യ (niRSuunya)

English: desolate

శేరు

నాకు ఒక శేరు బియ్యం కావాలి

kannada: ಬಳ್ಳ (baLLa)

telugu: శేరు (Seeru)

Tamil: படி (paTi)

Malayalam: ഇടങ്ങഴി (iTaŋŋaZi)

English: measure of quantity

శేషం

అతనికి ఏ శేషం మిగలలేదు

kannada: ಉಳಿತಾಯ (uLitaaya)

telugu: శేషం (See$aM)

Tamil: மிச்சம் (miccam)

Malayalam: മിച്ചം (miccaM)

English: balance

శైలి

అతని శైలి నాకు నచ్చదు

kannada: ಶೈಲಿ (Saili )

telugu: శైలి (Saili)

Tamil: பழக்கம் (pazakkam)

Malayalam: ശൈലി (Saili)

English: idiom

శోభనగది

పెళ్లికొడుకు శోభనగదిలో ప్రవేశించాడు

kannada: ಪ್ರಸ್ತದ ಕೋಣೆ (prastadakooNe)

telugu: శోభనగది (soobhana gadi)

Tamil: மணவறை (maNavaRai)

Malayalam: മണവറ (maNavaRa)

English: bed-room of married couple

శ్మశానం

మృత శరీరాన్ని శ్మశానంలో దించారు

kannada: ಚಿತಾಗಾರ (citagaara )

telugu: శ్మశానం (SmaSaanaM)

Tamil: ஈமக்குழி (iimakkuzi)

Malayalam: ചുടലക്കുഴി (cuTalakkuZi)

English: place where dead body is burnt

శ్యామవర్ణ

కృష్ణుడు నీలమేఘ శ్యామవర్ణం కలవాడు

kannada: ಶಾಮವರ್ಣ (SaamavarNa)

telugu: శ్యామవర్ణ (syaMavarNa)

Tamil: கார்வண்ணன் (kaarvaNNan)

Malayalam: കാര്‍വര്‍ണ്ണന്‍ (kaaRvaRNNan)

English: Lord Krishna

శ్రద్ధ

విద్యార్థి పాఠాలు విన్నాడు

kannada: ಶ್ರದ್ಧೆ (Sradhe)

telugu: శ్రద్ధ (Sraddha)

Tamil: கவனத்தோடு (kavanattooTu)

Malayalam: ശ്രദ്ധയോടെ (SRaddhayooTe)

English: attentively

శ్రమపడి

గుంటను శ్రమపడి తవ్వాలి

kannada: ಪರಿಶ್ರಮ (pariSrama)

telugu: శ్రమపడి (SramapaDi)

Tamil: சிரமப்படு (ciramappaTu)

Malayalam: പാട് (paaTə)

English: suffering

శ్రమించు

వారందరూ శ్రమజీవులు

kannada: ದೇಹ ದಂಡನೆ (deeha danDane)

telugu: శ్రమించు (SramiMcu)

Tamil: தண்டி (taNTi)

Malayalam: ദണ്ഡിക്ക് (daNDikkə)

English: work hard

శ్రామికులు

వారంతా చాలా శ్రమిస్తున్నారు

kannada: ದೇಹ ದಂಡನೆ (deeha danDane)

telugu: శ్రామికులు (Sraamikulu)

Tamil: கடினமாக உழை (kaTinamaaka uzai)

Malayalam: ദേഹണ്ഡിക്ക് (deehaNDikkə)

English: work hard

శ్రార్ధం

నాన్న పూర్వీకులకు శ్రార్ధం అర్పించాడు

kannada: ತರ್ಪಣನೀಡು (tarpaNaniiDu)

telugu: శ్రార్ధం (SraarthaM)

Tamil: பலியிடு (paliyiTu)

Malayalam: ബലിയിട് (baliyiTə)

English: perform obsequies by heirs

శ్రావ్యమైనగొంతు

ఆమె శ్రావ్యమైన గొంతుతో పాడింది

kannada: ಮಧುರಧ್ವನಿ (madhuradhvani)

telugu: శ్రావ్యమైనగొంతు (sraavyaMainagoMtu)

Tamil: கனிமொழி (kanimozi)

Malayalam: കളമൊഴി (kaLamoZi)

English: woman’s sweet voice

శ్రీ

శ్రీ సన్నిధిలో అతడు ఉన్నాడు

kannada: ಶ್ರೀಸನ್ನಿಧಿ (Srisannidhi)

telugu: శ్రీ (Srii)

Tamil: பரிசுத்தம் (paricuttam)

Malayalam: തിരു (tiru)

English: pure etc

శ్రీ

ఎం.సి. వాసుదేవనాయర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు

kannada: ಶ್ರೀ (Srii)

telugu: శ్రీ (srii)

Tamil: திரு (tiru)

Malayalam: ശ്രീ (Srii)

English: mister

శ్రీకృష్ణుడు

భారతీయతకు శ్రీకృష్ణుడు మూలరూపం

kannada: ಶ್ರೀಕೃಷ್ಣ (SriikRu$na)

telugu: శ్రీకృష్ణుడు (sriikRu$nuDu)

Tamil: கிருஷ்ணன் (kirushNan)

Malayalam: കൃഷ്ണന്‍ (kR$Nan)

English: Sri krishna

శ్రీమతి

శ్రీమతి ఇందిరాగాంధీ పెద్దకొడుకు తరువాత ప్రధానమంత్రి అయ్యారు

kannada: ಶ್ರೀಮತಿ (Sriimati)

telugu: శ్రీమతి (sriimati)

Tamil: திருமதி (tirumati)

Malayalam: ശ്രീമതി (Sriimati)

English: mrs

శ్రేణులు

అక్కడ పర్వత శ్రేణులు ఉన్నాయి

kannada: ಸಾಲು (saalu )

telugu: శ్రేణులు (SreeNulu)

Tamil: அடுக்கு (aTukku)

Malayalam: നിര (nira)

English: row

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App