भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

శరణార్థి

బంగ్లాదేశ్ నుండి చాలామంది శరణార్థులు వచ్చారు

kannada: ನಿರಾಶ್ರಿತ (niraaSrita)

telugu: శరణార్థి (saraNaarthi)

Tamil: அகதிகள் (akatikaL)

Malayalam: അഭയാര്‍‍ഥി (abhayaaRthi)

English: refugee

శరదృతువు

అతనికి శరదృతువు ఎప్పుడో తెలియదు

kannada: ಶರತ್ಕಾಲ (Saratkaala)

telugu: శరదృతువు (saradRutuvu)

Tamil: பனிக்காலம் (panikkaalam)

Malayalam: ശരല്‍ക്കാലം (SaralkkaalaM)

English: autumn

శరీరం

సైరేంద్రి వణుకుతున్న శరీరంతో కీచకుడి కోటలోకి పోయింది

kannada: ಶರೀರ (Sariira)

telugu: శరీరం (SariiraM)

Tamil: உடல் (uTal)

Malayalam: ഗാത്രം (gaatRaM)

English: body

శరీరం

వాసుకు శరీరంలో కొవ్వు పేరుకు పోయింది

kannada: ದೇಹಗಾತ್ರ (deehagaatra)

telugu: శరీరం (SariiraM)

Tamil: தடி (taTiman)

Malayalam: തടി (taTi)

English: body

శరీరం

పిల్లలు అతని శరీరంపైకి ఎక్కారు

kannada: ಮೇಲೆ (meele)

telugu: శరీరం (SariiraM)

Tamil: மேல் (meel)

Malayalam: മേല്‍ (meel)

English: body

శరీరాకృతి

అతని శరీరాకృతి అలానే ఉండేది

kannada: ದೇಹಪ್ರಕೃತಿ (deehaprakRuti)

telugu: శరీరాకృతి (SariiraakRuti)

Tamil: உடல்வாகு (uTalvaaku)

Malayalam: ദേഹപ്രകൃതി (deehapRakRti)

English: bodily construction

శవం

శవాన్ని సమాధి చేశారు

kannada: ಶವ (Sava)

telugu: శవం (SavaM)

Tamil: பிணம் (piNam)

Malayalam: മയ്യത്ത് (mayyattə)

English: corpus

శవం

వాళ్ళు ఆవు శవాన్ని పూడ్చారు

kannada: ಶವ (Sava )

telugu: శవం (SavaM)

Tamil: பிணம் (piNam)

Malayalam: ശവം (SavaM)

English: corpse

శవపరీక్ష

శవపరీక్ష నివేదిక ప్రకారం అతని మరణం ప్రమాదం వల్లనేనని ఒప్పుకొంది

kannada: ಟಪಾಲು (Tapaalu)

telugu: శవపరీక్ష (sava pareek$a)

Tamil: தபால் (tapaal)

Malayalam: പോസ്റ്റുമാര്‍ട്ടം (poosRRumaaRTTaM)

English: postmortem

శాఖ

మధు ఆ శాఖకు వెళ్ళాడు

kannada: ಇಲಾಖೆ (ilaakhe)

telugu: శాఖ (Saakha)

Tamil: துறை (tuRai)

Malayalam: ഡിപ്പാര്‍ട്ട് മെന്‍റ് (DippaRTTumenRə)

English: department

శాపం

అతడు శాపం పొందాడు

kannada: ದೂಷಣೆ (duu$aNe)

telugu: శాపం (SaapaM)

Tamil: சாபம் (caapam)

Malayalam: പ്രാക്ക് (pRakkəi)

English: curse

శాపం

దుర్వాసుడు శకుంతలను శపించాడు

kannada: ಶಪಿಸು (Sapisu)

telugu: శాపం (SapaM)

Tamil: சாபி (caapi)

Malayalam: ശപിക്ക് (Sapikkə)

English: curse

శారీరక బలం

శారీరక బలం వల్ల మాత్రమే పనికాదు

kannada: ದೇಹಬಲ (deehabala)

telugu: శారీరక బలం (saariiraka balaM)

Tamil: உடல்வலிமை (uTalvalimai)

Malayalam: തടിമിടുക്ക് (taTimiTukkə)

English: physical strength

శాస్త్రీయజ్ఞానం

ఇక్కడనుండి శాస్త్రీయజ్ఞానం

kannada: ದರ್ಶನ (darSana )

telugu: శాస్త్రీయజ్ఞానం (SaastriiyajñaanaM)

Tamil: தரிசனம் (taricanam)

Malayalam: ദര്‍ശനം (daRSanaM)

English: philosophical knowledge

శిక్ష

ఆమె చేసిన తప్పుకు శిక్ష అనుభవించింది

kannada: ಶಿಕ್ಷೆ (Sik$e)

telugu: శిక్ష (Sik$a)

Tamil: தண்டனை (taNTanai)

Malayalam: ശിക്ഷ (Sik$a)

English: punishment

శిక్షకు గురి అగు

రవి ఎప్పుడూ శిక్షకు గురి అవుతాడు

kannada: ಪೋಲಿ (pooli )

telugu: శిక్షకు గురి అగు (sik$aku guri agu)

Tamil: மந்தி (maṉti)

Malayalam: തല്ലുകൊള്ളി (tallukoLLi)

English: one who deserves punishment always

శిక్షాస్మృతి

దేశ శిక్షాస్మృతిలో మార్పురావాలి

kannada: ದಂಡ ನೀತಿ (danDaniiti)

telugu: శిక్షాస్మృతి (Sik$aasmRuti)

Tamil: நீதிநெறி (ṉiitiṉeRi)

Malayalam: ദണ്ഡനീതി (daNDaniiti)

English: penal laws

శిక్షించు

అమ్మ కొడుకును శిక్షిస్తుంది.

kannada: ಶಿಕ್ಷಿಸು (Siksisu)

telugu: శిక్షించు (Sik$iMcu)

Tamil: தண்டி (taNTi)

Malayalam: ശിക്ഷിക്ക് (Sik$ikkə)

English: punish

శిఖరం

కొండ శిఖరం ఎక్కాడు

kannada: ನೆತ್ತಿ ( netti)

telugu: శిఖరం (SikharaM)

Tamil: சிகரம் (cikaram)

Malayalam: കൊടി (koTi)

English: peak

శిఖరం

టైన్సింగ్, హిల్లరీ మొట్ట మొదటిగా ఎవరెస్టు శిఖరం అంచుకు చేరుకున్నారు

kannada: ಶಿಖರ (Sikhara)

telugu: శిఖరం (SikharaM)

Tamil: சிகரம் (cikaram)

Malayalam: കൊടുമുടി (koTumuTi)

English: peak

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App