भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

వర్గీకరణ

కులాల వర్గీకరణను పరిత్యజించాలి

kannada: ಜಾತೀಯ (jaatiiya)

telugu: వర్గీకరణ (vargiikaraNa)

Tamil: வருக்க (varukka)

Malayalam: വര്‍ഗ്ഗീയ (vaRggiiya)

English: pertaining to group class race etc

వర్జ్యం

పెద్దమ్మ చెప్పింది వర్జ్యం తర్వాత వెళ్ళమని

kannada: ಗುಳಿಕಕಾಲ (guLikakaala)

telugu: వర్జ్యం (varjyaM)

Tamil: குளிககாலம் (kuLikakaalam)

Malayalam: ഗുളികകാലം (guLikakaalaM)

English: inauspicious time

వర్ణం

ఆకాశం సూర్యాస్తమయంలో ఎర్ర వర్ణం ధరించింది

kannada: ವರ್ಣಾಂಕಿತ (varNaankita)

telugu: వర్ణం (varNaM)

Tamil: வண்ணக்கலவை (vaNNakkalavai)

Malayalam: ചായക്കൂട്ട് (caayakkuuTTə)

English: pigment

వర్ణం

వర్ణం ఆధారంగా ప్రజలుకొట్టుకోరాదు

kannada: ವರ್ಣ (varNa)

telugu: వర్ణం (varNaM)

Tamil: வண்ணம் (vaNNam)

Malayalam: വര്‍ണ്ണം (vaRNNaM)

English: colour

వర్ణన

అతడు ఒక్కొక్క వర్ణన చేశాడు

kannada: ವರ್ಣನೆ (varNane)

telugu: వర్ణన (varNana)

Tamil: வர்ணணை (varNaNai)

Malayalam: വര്‍ണ്ണന (vaRNNana)

English: description

వర్ణనలు

కవితల్లోని వర్ణనలు ఆనందానుభూతిని పెంచాయి

kannada: ವರ್ಣಿಸು (varNisu)

telugu: వర్ణనలు (varNanalu)

Tamil: வர்ணி (varNi)

Malayalam: വര്‍ണ്ണിക്ക് (vaRNNikkə)

English: narrate

వర్తకం

అతను వర్తకం చేస్తున్నాడు

kannada: ವಾಣಿಜ್ಯವ್ಯವಹಾರ (vaNijyavyavahaara)

telugu: వర్తకం (vartakaM)

Tamil: வாணிபம் (vaaNipam)

Malayalam: കച്ചവടം (kaccavaTaM)

English: trade

వర్తకుడు

అతడు వర్తకుడు

kannada: ವರ್ತಕ (vartaka)

telugu: వర్తకుడు (vartakuDu)

Tamil: வர்த்தகன் (varttakan)

Malayalam: വര്‍ത്തകന്‍ (vaRttakan)

English: merchant

వర్తమాన

వర్తమాన వాస్తవికలతో సర్దుబాటు చేసుకొన్నాడు

kannada: ವರ್ತಮಾನ (vartamaana)

telugu: వర్తమాన (vartamaana)

Tamil: தற்கால (taRkaala)

Malayalam: വര്‍ത്തമാനം (vaRttamaana)

English: pertaining to the present

వర్తమానం

అతడు వర్తమానంలో జీవిస్తున్నాడు

kannada: ವರ್ತಮಾನ (vartamaana)

telugu: వర్తమానం (vartamaanaM)

Tamil: நிகழ்காலம் (ṉikazkaalam)

Malayalam: വര്‍ത്തമാനം (vaRttamaanaM)

English: present

వర్తించు

ఈ ప్రశ్నలు నాకు వర్తించవు

kannada: ಅನ್ವಯಿಸುವುದು (anvayisuvudu)

telugu: వర్తించు (vartiMcu)

Tamil: பொருத்தம் (poruttam)

Malayalam: ബാധകം (baadhakaM)

English: that which is applicable to

వర్తించే

దీనికి వర్తించే ప్రశ్నలను అడగవద్దు

kannada: ಅನ್ವಯವಾಗದ (anvayavaagada)

telugu: వర్తించే (vartiMcee)

Tamil: பொருத்தமான (poruttamaana)

Malayalam: ബാധക (baadhaka)

English: applicable to

వర్థమాన

ప్రతి ఒక్కరికి వర్థమాన జీవితం గూర్చి ఉత్కంఠ ఉంటుంది

kannada: ಶೋಭನ ಮಾಯ (Soobhana maaya)

telugu: వర్థమాన (vardhamaana)

Tamil: பிரகாசமான (pirakaacamaana)

Malayalam: ശോഭനമായ (Soobhanamaaya)

English: prosperous

వర్ధక

ఆమె సౌందర్యవర్ధక సాధనాలు ఉపయోగించేది

kannada: ವರ್ಧಕ (vardhaka)

telugu: వర్ధక (varthaka)

Tamil: பெருக்கம் (perukkam)

Malayalam: വര്‍ദ്ധക (vaRdhaka)

English: enhancing

వర్ధమాన

వర్ధమాన దేశాలలో భారతదేశం ఒకటి

kannada: ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವ (abhivRuddhi honduva)

telugu: వర్ధమాన (vardhamaana)

Tamil: வளரும் (vaLarum)

Malayalam: വികസ്വര (vikasvara)

English: developing

వర్ధిల్లుతున్న

వర్ధిల్లుతున్న ప్రదేశం అది

kannada: ಸಂಮೃದ್ಧವಾದ (samRuddavaada)

telugu: వర్ధిల్లుతున్న (vardhillutunna)

Tamil: வளமையான (vaLamaiyaana)

Malayalam: ഐശ്വര്യമായ (aiSvaryamaaya)

English: prosperous

వర్ష ఋతువు

వర్ష ఋతువులో వర్షం పడింది

kannada: ತುಲಾಮಾಸ (tulaamaasa)

telugu: వర్ష ఋతువు (var$a Rutuvu)

Tamil: ஐப்பசி (aippaci)

Malayalam: തുലാം (tulaM)

English: month according to Malayalam calander

వర్షం

ఇప్పుడు వర్షం కురుస్తోంది

kannada: ಪೆರಿಯಾರ್ (periyaar)

telugu: వర్షం (var$aM)

Tamil: பெரியாறு (periyaaRu)

Malayalam: പെയ്യ് (peyyə)

English: rain

వర్షం

ఇప్పుడు కేరళలో వర్షం పడుతోంది

kannada: ಮಳೆ (maLe)

telugu: వర్షం (var$aM)

Tamil: மழை பெய் (mazaipey)

Malayalam: മഴപെയ്യ് (maZapeyyə)

English: rain

వర్షాకాలపు

వర్షాకాలపు జ్ఞాపకాలు ఆమెపై కురిశాయి

kannada: ಮಳೆಗಾಲ (maLegaala)

telugu: వర్షాకాలపు (var$aakaalapu)

Tamil: மழைக்கால (mazaikkaala)

Malayalam: വര്‍ഷ (vaR$a)

English: pertaining to rain

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App