भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

వరకు

నేను అతని కోసం రాత్రి వరకు వేచి ఉన్నాను

kannada: ವರೆಗೆ (varege)

telugu: వరకు (varaku)

Tamil: வரையில் (varaiyil)

Malayalam: വരെ (vare)

English: until

వరద

ఇంత నష్టం జరిగింది ఈ మధ్యవచ్చిన వరద లోనే

kannada: ಪ್ರವಾಹ (pravaaha)

telugu: వరద (varada)

Tamil: வெள்ளப்பெருக்கு (veLLapperukku)

Malayalam: വെള്ളപ്പൊക്കം (veLLappokkaM)

English: flood

వరాహం

అర్జునుడు లోహ వరాహాన్ని అస్త్రంతో కొట్టాడు

kannada: ವರಾಹ (varaaha)

telugu: వరాహం (varaahaM)

Tamil: வராகம் (varaakam)

Malayalam: വരാഹം (varaahaM)

English: pig

వరి

ఇది వరికోతల కాలం

kannada: ಭತ್ತ (bhatta)

telugu: వరి (vari)

Tamil: நெல் (ṉel)

Malayalam: നെല്ല് (nellə)

English: paddy

వరి పాయసం

నాకు వరిపాయసం చాలా ఇష్టం

kannada: ಅಕ್ಕಿ ಪಾಯಸ (akki paayasa)

telugu: వరి పాయసం (vari paayasaM)

Tamil: பால் கொழுக்கட்டை (paal kozukkaTTai)

Malayalam: അടപ്രഥമന്‍ (aTapRathaman)

English: sweet porridge of which ada is an essential ingredient

వరించు

ఆమె అతన్ని వరించింది

kannada: ವರಿಸು (varisu)

telugu: వరించు (variMcu)

Tamil: தேர்ந்தெடு (teerṉteTu)

Malayalam: വരിക്ക് (varikkə)

English: choose

వరిగడ్డి

గుడిసె వరిగడ్డితో కప్పారు

kannada: ಭತ್ತದಹುಲ್ಲು (bhattadahullu)

telugu: వరిగడ్డి (varigaDDi)

Tamil: வைக்கோல் (vaikkool)

Malayalam: കച്ചി (kacci)

English: straw

వరిపనలు

స్త్రీలు వరిపనలు తలపైపెట్టుకొని పోతున్నారు

kannada: ಭತ್ತದ ಸಸಿಗಳ ಕಟ್ಟು (bhattada sasigaLa kaTTu )

telugu: వరిపనలు (vari panalu)

Tamil: நாற்றுமுடி (ṉaaRRumuTi)

Malayalam: ഞാറ്റുമുടി (~aaRRumuTi)

English: bunch of paddy seedlings

వరిపొట్టు

వరిపొట్టు కంట్లో పడింది

kannada: ಹೊಟ್ಟು (hoTTu)

telugu: వరిపొట్టు (varipoTTu)

Tamil: உமி (umi)

Malayalam: ഉമി (umi)

English: husk of paddy

వరిసేద్యం

కుట్టనాడు వరిసేద్యానికి ప్రముఖ ప్రాంతం

kannada: ಭತ್ತದ ಕೃಷಿ (bhattada kRu$i)

telugu: వరిసేద్యం (variseedyaM)

Tamil: நெற்பயிர் (ṉeRpayir)

Malayalam: നെല്‍ക്കൃഷി (nelkR$i)

English: paddy cultivation

వరుడు

వరుడికి అమ్మాయిని వెతుకుతున్నారు

kannada: ಹುಡುಗ (huDuga)

telugu: వరుడు (varuDu)

Tamil: மணமகன் (maNamakan)

Malayalam: ചെറുക്കന്‍ (ceRukkan)

English: bridegroom

వరుడు

వరుడు వధువు మెడలో కళ్యాణమాల వేశాడు

kannada: ಮದುಮಗ (madumaga )

telugu: వరుడు (varuDu)

Tamil: மணமகன் (maNamakan)

Malayalam: വരന്‍ (varan)

English: bridegroom

వరుస

ఈ వరుసలో ఒకరు లేరు

kannada: ಸಾಲು (saalu)

telugu: వరుస (varusa)

Tamil: அணி (aNi)

Malayalam: അണി (aNi)

English: row

వరుస

ఒక వరుసలో ఎంతమంది ఉన్నారు?

kannada: ಸಾಲು (saalu)

telugu: వరుస (varusa)

Tamil: வரிசை (varicai)

Malayalam: നിര (nira)

English: range

వరుస

మొదటి వరుసలోనే పని

kannada: ಸಾಲು (haavina heDi)

telugu: వరుస (varusa)

Tamil: வரிசை (varicai)

Malayalam: പത്തി (patti)

English: row

వరుస

వారు మొదటి వరుసలో కూర్చొన్నారు

kannada: ಸಾಲು (saalu)

telugu: వరుస (varusa)

Tamil: பந்தி (paṉti)

Malayalam: പന്തി (panti)

English: row

వరుస

వారంతా ఒకే వరుసలో కూర్చొన్నారు

kannada: ಪಂಕ್ತಿ (pangti )

telugu: వరుస (varusa)

Tamil: வரிசை (varicai)

Malayalam: വരി (vari)

English: line

వరుస

చివరి వరుసలో కూర్చొని ఉన్నవారు జాగ్రత్తగా వినండి

kannada: ಸಾಲು (sallu )

telugu: వరుస (varusa)

Tamil: வரிசை (varicai)

Malayalam: വരി (vari)

English: row

వరుసలో

బాలికలు వరుసలో నిల్చుకొని ఉన్నారు

kannada: ಸಾಲು (saalu )

telugu: వరుసలో (varusaloo)

Tamil: வரிசையாக (varicaiyaaka)

Malayalam: നിരക്കെ (nirakke)

English: in a row

వరుసలో పెట్టు

ఉపాధ్యాయుడు పిల్లలను వరుసలో కూర్చోబెట్టాడు

kannada: ಅನುಕ್ರಮ (anukrama)

telugu: వరుసలో పెట్టు (varusaloo peTTu)

Tamil: முறைப்படுத்து (muRaippaTuttu)

Malayalam: ക്രമീകരിക്ക് (kRamiikarikkə)

English: line up

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App