भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

వంచలు

ఆ పాపకు వంచలు పోసి మరణించింది

kannada: ದಡಾರ (daDaara)

telugu: వంచలు (vaMcalu)

Tamil: தட்டம்மை (taTTammai)

Malayalam: അഞ്ചാംപനി (a~caaMpani)

English: measles

వంచి

ఒంటె తలను క్రిందకు వంచి నిలుచుంది

kannada: ಬಾಗು (baagu)

telugu: వంచి (vaMci)

Tamil: குனிந்த (kuniṉta)

Malayalam: നത (nata)

English: bent

వంచు

రవి పాత్రలను వంచాడు

kannada: ನೆಗ್ಗಿಸು (neggisu)

telugu: వంచు (vaMcu)

Tamil: நெளி (ṉeLi)

Malayalam: ചളുക്ക് (caLukkə)

English: bend in

వంచు

అరవింద్ గొడుగును వంచుతూ నడుస్తున్నాడు

kannada: ಬಗ್ಗಿಸು (baggisu)

telugu: వంచు (vaMcu)

Tamil: சாய் (caay)

Malayalam: ചായ്ക്ക് (caaykkə)

English: bend

వంచు

రాగి తీగలను తేలికగా వంచవచ్చు

kannada: ಬಗ್ಗಿಸು (baggisu)

telugu: వంచు (vaMcu)

Tamil: வளை (vaLai)

Malayalam: വളയ്ക്ക് (vaLayəkkə)

English: bend

వంట

అతనికి వంట తెలియదు

kannada: ಅಡುಗೆ (aDuge )

telugu: వంట (vaMTa )

Tamil: சமையல் (camaiyal)

Malayalam: പചനം (pacanaM)

English: cooking

వంట

మనుషులు వంట చేసుకొని తింటారు

kannada: ಅಡಿಗೆ ಮಾಡು (aDige maaDu)

telugu: వంట (vaMTa)

Tamil: சமை (camai)

Malayalam: പചിക്ക് (pacikkə)

English: cook

వంట

మా అమ్మ వంట చాలా బాగుంటుంది

kannada: ಅಡಿಗೆ (aDige)

telugu: వంట (vaMTa)

Tamil: சமையல் (camayal)

Malayalam: പാചകം (paacakaM)

English: cooking

వంట మనిషి

అతను వంట మనిషి

kannada: ಅಡಿಗೆಯವನು (aDigeyavanu)

telugu: వంట మనిషి (vaMTa mani$i)

Tamil: சமையல்காரர் (camaiyalkaarar)

Malayalam: അരിവെപ്പുകാരന്‍ (ariveppukaaran)

English: cook

వంటకత్తి

నేను వంటకత్తితో కూరగాయలు తరిగాను

kannada: ಚಾಕು (caaku)

telugu: వంటకత్తి (vaMTakatti)

Tamil: கத்தி (katti)

Malayalam: പിച്ചാത്തി (piccaatti)

English: kitchen knife

వంటగది

ఇక్కడి వంట గది చిన్నది

kannada: ಅಡುಗೆಮನೆ (aDugemane)

telugu: వంటగది (vaMTagadi)

Tamil: சமையலறை (camaiyalaRai)

Malayalam: അടുക്കള (aTukkaLa)

English: kitchen

వంటగది

వంటవాడు వంటగదిలోకి వెళ్ళాడు

kannada: ಅಡುಗೆಮನೆ (aDugemane)

telugu: వంటగది (vaMTagadi)

Tamil: சமயலறை (camayalaRai)

Malayalam: കുശിനി (kuSini)

English: kitchen

వంటచెరకు

ఇక్కడ వంట చెరకు దొరకటం చాలా కష్టం

kannada: ಸೌದೆ (soude)

telugu: వంటచెరకు (vaMTa ceraku)

Tamil: விறகு (viRaku)

Malayalam: വിറക് (viRakə)

English: fire wood

వంటచేయడం

నాకు వంటచేయడం రాదు

kannada: ಅಡಿಗೆ (aDige)

telugu: వంటచేయడం (vaMTa ceeyaDaM)

Tamil: சமையல்கலை (camaiyalkalai)

Malayalam: പാചകകല (paacakakala)

English: cookery

వంటవాళ్ళు

వంటవాళ్ళు వచ్చారు, వంట వండవచ్చు

kannada: ಅಡುಗೆಯವರು (aDugeyavaru)

telugu: వంటవాళ్ళు (vaMTavaaLLu)

Tamil: சமையல்காரன் (camaiyalkaaran)

Malayalam: ഊട്ടുകാര്‍ (uuTTukaaR)

English: cooks

వంతు

నావంతు సరైనదని మానవుడు అనుకొంటారు

kannada: ಭಾಗ (bhaaga)

telugu: వంతు (vaMtu)

Tamil: பாகம் (paakam)

Malayalam: ഭാഗം (bhaagaM)

English: part

వంతెన

ఇక్కడికి దగ్గరలో సముద్రంపై వంతెన ఉన్నది.

kannada: ಕಡಲ ಸೇತುವೆ (kaDala seetuve)

telugu: వంతెన (vaMtena)

Tamil: கடல்பாலம் (kaTalpaalam)

Malayalam: കടല്‍പ്പാലം (kaTalppalaM)

English: warf

వంతెన

వంతెన దాటేవరకు నారాయణ నారాయణ

kannada: ಸೇತುವೆ (seetuve)

telugu: వంతెన (vaMtena)

Tamil: பாலம் (paalam)

Malayalam: പാലം (paalaM)

English: bridge

వందనం

అధ్యక్షుడికి సైనికులు వందనం సమర్పించారు.

kannada: ಅಭಿವಂದನೆ (abhivandane)

telugu: వందనం (vaMdanaM)

Tamil: மரியாதை (mariyaatai)

Malayalam: അഭിവന്ദനം (abhivandanaM)

English: greeting

వందనం

అతను వందనం చేసే విధానం చాలా బాగుంది

kannada: ವಂದನೆ (vandane)

telugu: వందనం (vaMdanaM)

Tamil: கைகூப்பல் (kaikuuppal)

Malayalam: കൂപ്പ് (kuuppə)

English: salutation

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App