भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

లోకం

లోకం చిన్నదవుతూ ఉంది

kannada: ಜಗತ್ತು (jagattu)

telugu: లోకం (lookaM)

Tamil: உலகம் (ulakam)

Malayalam: ലോകം (lookaM)

English: world

లోకమర్యాద

అతనికి లోకమర్యాద తెలీదు

kannada: ಜಗದ ನಿಯಮ (jagada niyama)

telugu: లోకమర్యాద (lookamaryaada)

Tamil: உலக நடைமுறை (ulaka ṉaTaimuRai)

Malayalam: ലോകമര്യാദ (lookamaRyaada)

English: customs accepted in the world

లోట

నేను ఒక లోట నీళ్ళు తాగాను

kannada: ಲೋಟ (looTa)

telugu: లోట (looTa)

Tamil: டம்ளர் (TamLar)

Malayalam: ഗ്ലാസ് (gLaasə)

English: glass

లోట

ఆలీబాబా లోటలో సారాయి తాగాడు

kannada: ಹೂಜಿ (huuji)

telugu: లోట (looTa)

Tamil: மொந்தை (moṉtai)

Malayalam: ചഷകം (ca$akaM)

English: drinking vessel espcially for pouring out liquor

లోతట్టు

అది బాగా లోతట్టు బావి

kannada: ಆಳ (aaLa)

telugu: లోతట్టు (lootaTTu)

Tamil: ஆழம் (aazam)

Malayalam: താഴ്ച (taaZca)

English: depth

లోతయిన

ఆ చెరువు లోతయినది అని ఎవరికి తెలియదు.

kannada: ಆಳವಾದ (aaLavaada )

telugu: లోతయిన (lootaina)

Tamil: ஆழமான (aazamaana)

Malayalam: ആഴമുള്ള (aaZamuLLa)

English: deep

లోతు

వాళ్ళు లోతున్న లోయలోకి దూకారు

kannada: ಆಳ (aaLa)

telugu: లోతు (lootu)

Tamil: ஆழமானப்பகுதி (aazamaanappakuti)

Malayalam: അഗാധം (agaadhaM)

English: deep place

లోతు

దాని లోతు ఎంతో నాకు తెలియదు

kannada: ಆಳ (aaLa)

telugu: లోతు (lootu)

Tamil: ஆழம் (aazam)

Malayalam: ആഴം (aaZaM)

English: depth

లోతు

ఆప్రదేశం లోతైంది

kannada: ನಿಮ್ನತೆ (nimnate)

telugu: లోతు (lootu)

Tamil: ஆழம் (aazam)

Malayalam: നിമ്നത (nimnata)

English: depth

లోతులేని

అది ఎక్కువ లోతులేని బావి

kannada: ಆಳ (aaLa)

telugu: లోతులేని (lootuleeni)

Tamil: ஆழமில்லாத (aazamillaata)

Malayalam: ആഴമില്ലാത്ത (aaZamillaatta)

English: shallow

లోతైన

లోతైన ప్రదేశాల్లో నీళ్ళు వచ్చి నిలిచాయి

kannada: ತಗ್ಗಾದ (taggaada)

telugu: లోతైన (lootaina)

Tamil: தாழ்ந்த (taazṉta)

Malayalam: താഴ്ന്ന (taaZnna)

English: lower

లోదుస్తులు వేసుకొను

అతడు లోదుస్తులు వేసుకొని వచ్చాడు

kannada: ಪಾಣಿ ಪಂಚೆ (paaNi pance)

telugu: లోదుస్తులు వేసుకొను (loo dustulu veesukonu)

Tamil: தார்ப்பாய்ச்சு (taarppaayccu)

Malayalam: താറുടുക്ക് (taaRuTukkə)

English: under garment

లోపం

నీకు ఇక్కడ ఏమీ లోపం ఉంది

kannada: ಕಡಿಮೆ (kaDime)

telugu: లోపం (loopaM)

Tamil: குறைச்சல் (kuRaiccal)

Malayalam: കുറവ് (kuRavə)

English: lacking

లోపం

అతని దరఖాస్తులోని లోపాల వల్ల తిరస్కరించబడింది

kannada: ಕೊರತೆ (korate)

telugu: లోపం (loopaM)

Tamil: குறையுள்ள (kuRaiyuLLa)

Malayalam: ന്യൂന (nuuna)

English: deficient

లోపం

లోపంలేని మనుషులు ఉన్నారా?

kannada: ನ್ಯೂನ್ಯತೆ (nyuunyate)

telugu: లోపం (loopaM)

Tamil: குறைப்பாடு (kuRaippaaTu)

Malayalam: ന്യൂനത (nuunata)

English: deficiency

లోపం

అతని లోపం కారణంగానే అందరూ ద్వేషించారు

kannada: ಯುದ್ಧ (yuddha)

telugu: లోపం (loopaM)

Tamil: போர் (poor)

Malayalam: പോരായ്മ (pooraayma)

English: deficiency

లోపల

రండి! లోపలికి రండి

kannada: ಒಳಗೆ (oLage )

telugu: లోపల (loopala)

Tamil: உள் (uL)

Malayalam: അകം (akaM)

English: inside

లోపల

లోపల చాలా వేడిగా ఉంది

kannada: ಒಳಗಡೆ (oLagaDe )

telugu: లోపల (loopala)

Tamil: உள்ளே (uLLee)

Malayalam: അകത്ത് (akattə)

English: inside

లోపల

మా ఇంటి లోపల ఉన్న సౌకర్యాలు చాలా తక్కువ

kannada: ಒಳಗೆ (oLage )

telugu: లోపల (loopala)

Tamil: உள்ளே (uLLee)

Malayalam: ഉള്ളില്‍ (uLLil)

English: interior

లోపలకు

అతను ఇంటిలోపలకు ప్రవేశించాడు

kannada: ಪ್ರಶಂಸೆ (praSamse)

telugu: లోపలకు (loopalaku)

Tamil: புகழ் (pukaz)

Malayalam: പ്രവേശിക്ക് (pRaveeSikkə)

English: enter into

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App