भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

లేత

పాప తోటలోని లేతమొక్కకు నీళ్లు పోసింది

kannada: ಸಸಿ (sasi)

telugu: లేత (leeta)

Tamil: கன்று (kanRu)

Malayalam: തൈ (tai)

English: tender

లేత

అది లేత ఆకు

kannada: ತೆಳುವಾದ (teLuvaada)

telugu: లేత (leeta)

Tamil: மென்மை (menmai)

Malayalam: ലോലമായ (loolamaaya)

English: thin

లేత

లేతమనస్సును నొప్పించకు

kannada: ಎಳೆಯ (eLeya)

telugu: లేత (leeta )

Tamil: இளமனது (iLamanatu)

Malayalam: കുരുന്ന് (kurunnə)

English: tender age

లేత ఆకులు

ఆమె పెదవులు లేత ఆకుల వలె మృదువుగా ఉన్నాయి

kannada: ತಳಿರು (taLiru)

telugu: లేత ఆకులు (leeta aakulu)

Tamil: தளிர் (taLir)

Malayalam: തളിര് (taLirə)

English: tender leaves

లేత చిగురు

లేత చిగుర్లు ఎండకు మాడిపోయాయి

kannada: ಕೆಟ್ಟ ಚಿಗುರು (keTTa ciguru)

telugu: లేత చిగురు (leeta ciguru)

Tamil: முளை (muLai)

Malayalam: പടുമുള (paTumuLa)

English: ruined tendershoot

లేతకొబ్బరాకు

లేతకొబ్బరాకుతో అలంకరించాడు

kannada: ತೆಂಗಿನಗರಿ (tenginagari)

telugu: లేతకొబ్బరాకు (leetakobbaraaku)

Tamil: குருத்தோலை (kuruttoolai)

Malayalam: കുരുത്തോല (kuruttoola)

English: tender leaf of coconut

లేతమొక్క

లేతమొక్క ఆకులు ఎండిపోయాయి

kannada: ಸಸಿ (sasi)

telugu: లేతమొక్క (leetamokka)

Tamil: இளமரம் (iLamaram)

Malayalam: തൈമരം (taimaraM)

English: young tree

లేదు

నాకు ఏమీ అంచనా లేదు

kannada: ಇಲ್ಲ (illa )

telugu: లేదు (leedu)

Tamil: இல்லை (illai)

Malayalam: ഇല്ല (illa)

English: not

లేనప్పుడు

అతను లేనప్పుడు ఆమె వచ్చింది

kannada: ಅನುಪಸ್ಥಿತಿ (anupasthiti)

telugu: లేనప్పుడు (leenappuDu)

Tamil: வரவில்லை (varavillai)

Malayalam: അഭാവം (abhaavaM)

English: absence

లేని

చెట్టులేని పర్వతాలను చూస్తాం.

kannada: ಇಲ್ಲದ (illada)

telugu: లేని (leeni)

Tamil: இல்லாத (illaata)

Malayalam: ഇല്ലാത്ത (illaatta)

English: non existent

లేపనం

ఆయుర్వేద వైద్యుడు అతన్ని లేపనం రాసుకోమని చెప్పాడు

kannada: ತೈಲ (taila )

telugu: లేపనం (leepanaM)

Tamil: தைலம் (tailam)

Malayalam: കുഴമ്പ് (kuZambə)

English: ayurvedic semi solid state medicine

లేపనం

అతడు ఒంటిపై లేపనం పూసుకొన్నాడు

kannada: ಮುಲಾಮು (mulaamu)

telugu: లేపనం (leepanaM)

Tamil: மருந்து (maruṉtu)

Malayalam: ലേപനം (leepanaM)

English: ointment

లేబుల్

సీసా మీద లేబుల్ అంటించారు

kannada: ಲೇಬಲ್ಲು (leeballu)

telugu: లేబుల్ (leebul)

Tamil: சீட்டு (ciiTTu)

Malayalam: ലേബല്‍ (leebal)

English: label

లేవనెత్తు

కొందరు ప్రజలు మంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు లేవనెత్తారు

kannada: ಮುಂದಿಡು (mundiDu )

telugu: లేవనెత్తు (leevanettu)

Tamil: எழுப்பு (ezuppu)

Malayalam: ഉന്നയിക്ക് (unnayikkə)

English: bring forward

లేహ్యం

ఇక్కడ తయారు చేసేవి అన్నీ లేహ్యం రూపంలో ఉపయోగిస్తాం

kannada: ಲೇಪನ (leepana )

telugu: లేహ్యం (leehyaM)

Tamil: குழம்பு (kuzampu)

Malayalam: കുഴമ്പ് (kuZambə)

English: paste

లేహ్యం

నేను ప్రత్యేకరకమైన లేహ్యం తిన్నాను

kannada: ದೇಹದ ಆರೋಗ್ಯವರ್ಧಕ (deehada aaroogyavardhaka)

telugu: లేహ్యం (leehyaM)

Tamil: லேகியம் (leekiyam)

Malayalam: ലേഹ്യം (leehyaM)

English: health tonic

లైంగిక

లైంగిక ఆసక్తి అందరికీ ఉంటుంది

kannada: ಲೈಂಗಿಕ (laingika)

telugu: లైంగిక (laiMgika)

Tamil: காமமுள்ள (kaamamuLLa)

Malayalam: ലൈംഗിക (laiMgiika)

English: pertaining to genital organs

లొంగుబాటు

రాజు చివరికి శత్రువుకు లొంగిపోయాడు

kannada: ಶರಣಾದ (SaraNaada)

telugu: లొంగుబాటు (loMgubaaTu)

Tamil: சரண் (caraN)

Malayalam: കീഴടങ്ങ് (kiiZaTaŋŋə)

English: surrender

లొడిగ

రవి లొడిగ ద్వారా కిరోసిన్ ను సీసాలోకి వంపాడు

kannada: ಲಾಳಿಕೆ (laaLike)

telugu: లొడిగ (loDiga)

Tamil: புனல் (punal)

Malayalam: ചോര്‍പ്പ് (cooRppə)

English: funnel

లో

అతను ఇంట్లో ఉన్నాడు

kannada: – ಅಲ್ಲಿ ( – alli)

telugu: లో (loo)

Tamil: இல் (ill)

Malayalam: -ഇല്‍ ( -il)

English: in

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App