भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

లీల

వారు అనేక లీలలు చేశాడు

kannada: ಲೀಲಾ (liilaa)

telugu: లీల (liila)

Tamil: லீலை (liilai)

Malayalam: ലീല (liila)

English: play

లుంగీ

అతడు లుంగీ కట్టుకొని ఉన్నాడు

kannada: ಲುಂಗಿ (lungi)

telugu: లుంగీ (luMgii)

Tamil: கைலி (kaili)

Malayalam: ലുങ്കി (luŋki)

English: lungi

లెక్క

గుమస్తా లెక్క చూస్తున్నాడు

kannada: ಲೆಕ್ಕ (lekka)

telugu: లెక్క (lekka)

Tamil: கணக்கு (kaNakku)

Malayalam: കണക്ക് (kaNakkə)

English: accounts

లెక్క

గుమస్తా లెక్క చేస్తున్నాడు

kannada: ಲೆಕ್ಕಾಚಾರ (lekkaacaara)

telugu: లెక్క (lekka)

Tamil: கணிப்பு (kaNippu)

Malayalam: ഗണനം (gaNanaM)

English: calculation

లెక్క రాత

అతని ఉద్యోగం లెక్కలు రాయటం

kannada: ಕಿರ್ದಿ (kirdi)

telugu: లెక్క రాత (lekka raata)

Tamil: கணக்கெழுத்து (kaNakkezuttu)

Malayalam: കണക്കെഴുത്ത് (kaNakkeZuttə)

English: writing account

లెక్కచేయకపోవు

అతనెవర్నీ లెక్కచేయడు

kannada: ಕೀಳಾಗಿ ಕಾಣು (kiiLaagi kaaNu)

telugu: లెక్కచేయకపోవు (lekka ceeyakapoovu)

Tamil: தாழ்வாக நினை (taazvaaka ṉinai)

Malayalam: പുച്ഛിക്ക് (pucchikkə)

English: look down upon

లెక్కతీర్చడం

లెక్కతీర్చడానికి ఇంకా సమయం కాలేదు

kannada: ಲೆಕ್ಕಾಚಾರ ಮುಗಿಸು (lekkaacaara mugisu)

telugu: లెక్కతీర్చడం (lekktiircaDam)

Tamil: கணக்குத்தீர் (kaNakkuttiir)

Malayalam: കണക്കുതീര്‍ക്ക് (kaNakkutiiRkkə)

English: settle account

లెక్కపెట్టు

అతను ఏమీ చెప్పినా లెక్కపెట్టనక్కరలేదు

kannada: ಲೆಕ್ಕಕ್ಕೆ ತಗೋ (lekkakke tagoo)

telugu: లెక్కపెట్టు (lekkapeTTu)

Tamil: கணக்கிடு (kaNakkiTu)

Malayalam: കണക്കാക്ക് (kaNakkaakkə)

English: take into account

లెక్కపెట్టు

రామన్ రోజులు లెక్కపెడ్తున్నాడు

kannada: ಗಣನೆಮಾಡು (gaNane maaDu)

telugu: లెక్కపెట్టు (lekkapeTTu)

Tamil: கணி (kaNi)

Malayalam: ഗണിക്ക് (gaNikkə)

English: count

లెక్కలేనన్ని

ఆ పట్టణంలో లెక్కలేనన్ని ఇళ్ళున్నాయి

kannada: ಎಣಿಸಲಾಗದ (eNisalaagada)

telugu: లెక్కలేనన్ని (lekkaleenanni)

Tamil: எண்ணிலடங்காத (eNNilaTaŋkaata)

Malayalam: ഗണനാതീതമായ (gaNnaatiitamaya)

English: uncountable

లెక్కించు

బుట్టలో ఎన్ని పళ్ళున్నాయో లెక్కించు.

kannada: ಎಣಿಸು (eNisu)

telugu: లెక్కించు (lekkiMcu)

Tamil: எண்ணு (eNNu)

Malayalam: എണ്ണ് (eNNə)

English: count

లేక

ఎ లేక ” బి ” లేక ” సి ” కి జవాబు రాయండి

kannada: ಅಥವಾ (athavaa)

telugu: లేక (leeka)

Tamil: அல்லது (allatu)

Malayalam: അഥവാ (athavaa)

English: either … or

లేకపోతే

అతని పుస్తకం అదో లేకపోతే ఇదో!

kannada: ಅದೋ ಅಥವಾ ಇದೋ (adoo athavaa idoo)

telugu: లేకపోతే (leekapootee)

Tamil: அதுவோ (atuvoo)

Malayalam: അതോ (atoo)

English: other wise

లేకపోతే

నేను ఇక్కడకు వస్తాను లేకపోతే నువ్వు అక్కడకు వెళ్ళు

kannada: ಇಲ್ಲದಿದ್ದರೆ (illadiddare )

telugu: లేకపోతే (leekapootee)

Tamil: இல்லையெனில் (illaiyenil)

Malayalam: അല്ലെങ്കില്‍ (alleŋkil)

English: otherwise

లేకుండా

అతను లేకుండా ఆమె రాదు.

kannada: ಇಲ್ಲದೆ (illade)

telugu: లేకుండా (leekuMDaa)

Tamil: இல்லாமல் (illaamal)

Malayalam: ഇല്ലാതെ (illaate)

English: without

లేఖ

శకుంతల దుష్యంతునికి లేఖ రాసింది

kannada: ಓಲೆ (oole)

telugu: లేఖ (leekha)

Tamil: ஓலை (oolai)

Malayalam: പത്രം (patRaM)

English: leaf

లేచు

నేను ఆ రోజు చాలా ఆలశ్యంగా లేచాను

kannada: ಏಳು (eeLu)

telugu: లేచు (leecu)

Tamil: எழுந்து (ezuṉtu)

Malayalam: ഉണര് (uNarə)

English: wake up

లేడి

లేడి అడవిలో పరుగెత్తింది

kannada: ಜಿಂಕೆ (jinke)

telugu: లేడి (leeDi)

Tamil: மான் (maan)

Malayalam: മാന്‍ (maan)

English: deer

లేడి

సింహం గుహకు లేడి పోయినట్లు కీచకుని విడిదికి సైరంధ్రి వెళ్ళింది

kannada: ಜಿಂಕೆ (jinke)

telugu: లేడి (leeDi)

Tamil: மான் (maan)

Malayalam: ഹരിണി (hariNi)

English: deer

లేడి

లేడి పిల్ల భయంతో పరుగెత్తింది

kannada: ಹೆದರಿಕೆ (hedarike)

telugu: లేడి (leeDi)

Tamil: பயப்படு (payappaTu)

Malayalam: പേട (peeTa)

English: female animal

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App