भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

లాలింపు

ఆమె లాలింపు వింటూనే ఉన్నాను

kannada: ಕೇಕು (keeku)

telugu: లాలింపు (laaliMpu)

Tamil: கொஞ்சு (koñcu)

Malayalam: കൊഞ്ച് (ko~cə)

English: fondle

లాలిపాట

అమ్మ పాపకు లాలిపాట పాడి జోకొట్టింది

kannada: ಜೋಗುಳ (jooguLa)

telugu: లాలిపాట (laalipaaTa)

Tamil: தாலாட்டு (taalaaTTu)

Malayalam: താരാട്ട് (taaraaTTə)

English: lullaby

లాలిపాట

అతను లాలిపాట వింటూ నిద్రపోయాడు

kannada: ಜೋಗುಳ ಹಾಡು (jooguLa haaDu)

telugu: లాలిపాట (laalipaaTa)

Tamil: தாலாட்டு (taalaaTTu)

Malayalam: തൊട്ടില്‍പ്പാട്ട് (toTTilppaaTTə)

English: lullaby

లావగు

ఆమె బాగా లావవుతున్నది

kannada: ಭಾರೀದಪ್ಪ (bhaariidappa )

telugu: లావగు (laavagu)

Tamil: கன (kana)

Malayalam: കനക്ക് (kanakkə)

English: grow stout

లావణ్యం

ఆమె లావణ్యం చూసి అందరూ మోహితులయ్యారు

kannada: ಲಾವಣ್ಯ (laavaNya)

telugu: లావణ్యం (laavaNyaM)

Tamil: அழகு (azaku)

Malayalam: ലാവണ്യം (laavaNyaM)

English: beauty

లావా

అగ్నిపర్వతం బద్ధలై లావా బయటకు వస్తున్నది

kannada: ಲಾವಾ (laavaa)

telugu: లావా (laavaa)

Tamil: லாவா (laavaa)

Malayalam: ലാവ (laava)

English: lava

లావాదేవి

లావాదేవి ముగించాం

kannada: ವ್ಯವಹಾರ (vyavahaara)

telugu: లావాదేవి (laavaadeevi)

Tamil: விவகாரம் (vivakaaram)

Malayalam: ഇടപാട് (iTapaaTə)

English: transaction

లావాదేవి

నేను అతనితో అన్ని లావాదేవీలు ముగించాను

kannada: ವ್ಯವಹಾರ (vyavahaara)

telugu: లావాదేవి (laavaadeevi)

Tamil: ஏற்பாடு (eeRpaaTu)

Malayalam: ഏര്‍‍പ്പാട് (eeRppaaTə)

English: dealings

లావాదేవీ

మా మధ్య ఏ లావాదేవీలు లేవు

kannada: ಕೊಡುಕೊಳ್ಳುವ (koDukoLLuva)

telugu: లావాదేవీ (laavaadeevi)

Tamil: கொடுக்கல்வாங்கல் (koTukkalvaaŋkal)

Malayalam: കൊടുക്കല്‍ വാങ്ങല്‍ (koTukkalavaaŋŋal)

English: transactions

లావుఅగు

అమ్మ ఈ మధ్య లావు అయింది

kannada: ಕೊಬ್ಬು (kobbu )

telugu: లావుఅగు (laavu agu)

Tamil: குண்டாகு (kuNTaaku)

Malayalam: തടിക്ക് (taTikkə)

English: become fat

లావైన

లావైన స్త్రీ అటువైపు వెళ్తున్నది

kannada: ಧಡಿಯ (dhaDiya)

telugu: లావైన (laavaina)

Tamil: தடித்த (taTitta)

Malayalam: തടിച്ച (taTicca)

English: fat

లింగం

గర్భస్ధ శిశువు లింగ నిర్థారణ నిషేధించబడింది

kannada: ಲಿಂಗ (linga)

telugu: లింగం (liMgaM)

Tamil: பால் (paal)

Malayalam: ലിംഗം (liMgaM)

English: gender

లింగం

శివలింగానికి పూజ చేశారు

kannada: ಲಿಂಗ (linga)

telugu: లింగం (liMgaM)

Tamil: லிங்கம் (liŋkam)

Malayalam: ലിംഗം (liMgaM)

English: penis

లిఖించిన

తాళపత్రాలలోలిఖించిన విషయాలు మన వారసత్వాన్ని తెలుపుతున్నాయి

kannada: ಹಸ್ತಪ್ರತಿ (hastaprati)

telugu: లిఖించిన (likhiMcina)

Tamil: ஓலைச்சுவடி (oolaiccuvaTi)

Malayalam: ലിഖിതം (likhitaM)

English: manuscript

లిఖితభాష

అతను లిఖితభాషలో మాట్లాడుతున్నాడు

kannada: ಬರವಣಿಗೆ ಭಾಷೆ (baravaNige bhaa$e)

telugu: లిఖితభాష (likhita bhaa$a)

Tamil: எழுத்து மொழி (ezuttu mozi)

Malayalam: വരമൊഴി (varamoZi)

English: written language

లిపి

చాలా గిరిజన భాషలకు లిపి లేదు

kannada: ಲಿಪಿ (lipi)

telugu: లిపి (lipi)

Tamil: எழுத்து (ezuttu)

Malayalam: ലിപി (lipi)

English: script

లిప్ స్టిక్

ఆమె లిప్ స్టిక్ పెట్టుకుంది

kannada: ಲಿಪ್ ಸ್ಟಿಕ್ (lip sTik )

telugu: లిప్ స్టిక్ (lipstik)

Tamil: உதட்டுச்சாயம் (utaTTuccaayam)

Malayalam: ലിപ്സ്റ്റിക്ക് (lipsRRikkə)

English: lipstick

లీటరు

నాకు లీటరు కొబ్బరి నూనె కావాలి

kannada: ಲೀಟರ (leeTar)

telugu: లీటరు (liitaru)

Tamil: லிட்டர் (liTTar)

Malayalam: ലിറ്റര്‍ (liRRaR)

English: litre

లీనం

కథా పాత్రలతో పాఠకుడు లీనమవుతున్నాడు

kannada: ತಲ್ಲೀನ (talliina)

telugu: లీనం (liinaM)

Tamil: ஒன்றிப்போ (onRippoo)

Malayalam: ഏകീഭവിക്ക് (eekiibhavikkə)

English: unite

లీనమగు

స్వాతి తిరునాళ్ రాజ్య పాలన విషయాల్లో విరక్తి చెంది సంగీతంలో లీనమయ్యాడు

kannada: ಮಗ್ನ (magna)

telugu: లీనమగు (liinamagu)

Tamil: இலயித்து (ilayittu)

Malayalam: ലയിക്ക് (layikkə)

English: be absorbed

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App