भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

గాఢంగా

ఆమె అతన్ని గాఢంగా ప్రేమించింది

kannada: ಗಾಢ (gaaDha)

telugu: గాఢంగా (gaaDaMgaa)

Tamil: ஆழமாக (aazamaaka)

Malayalam: ഗാഢം (gaaDhaM)

English: very much closely

గాఢమైన

రాధ గాఢమైన నిద్ర నుండి లేచింది

kannada: ಗಾಢವಾದ (gaaDhavaada)

telugu: గాఢమైన (gaaDamaina)

Tamil: ஆழந்த (aazṉta)

Malayalam: ഗാഢമായ (gaDhamaya)

English: deep

గాత్రసంగీతం

చెంబే గాత్ర సంగీతం ఆలపించారు

kannada: ಸಂಗೀತ (sangiita)

telugu: గాత్రసంగీతం (gaatra saMgiitaM)

Tamil: வாய்ப்பாட்டு (vaayppaaTTu)

Malayalam: വായ്പാട്ട് (vaaypaaTTə)

English: vocal music

గాథ

చెరుశేరి గాథ రాశాడు

kannada: ಗಾಥೆ (gaathe)

telugu: గాథ (gaatha)

Tamil: பாட்டு (paaTTu)

Malayalam: ഗാഥ (gaatha)

English: song (sonnet in praise)

గాదె

పక్షి గాదె నుండి ఒక్క గింజ తీసుకున్నది

kannada: ಕಣಜ (kaNaja)

telugu: గాదె (gaade)

Tamil: களஞ்சியம் (kaLañciyam)

Malayalam: കളപ്പുര (kaLappura)

English: granary

గాద్గదికం

దుఃఖంతో వాడిగొంతు గాద్గదికమయింది

kannada: ಗಂಟಲು ಬಿಗಿಯುವುದು (ganTalu bigiyuvudu)

telugu: గాద్గదికం (gaadgadikaM)

Tamil: குரல் மாற்றம் (kural maaRRam)

Malayalam: തൊണ്ടഇടറ് (toNTaiTaRə)

English: voice get choked

గానం

కోయిల గానం విన్నాను

kannada: ನಾದ (naada)

telugu: గానం (gaanaM)

Tamil: ஓசை (oocai)

Malayalam: നാദം (naadaM)

English: sound

గానమేళం

అక్కడ పెద్ద గానమేళం జరుగుతున్నది

kannada: ಸಂಗೀತ ಮೇಳ (sangiita meeLa)

telugu: గానమేళం (gaana meeLaM)

Tamil: மேளக்கச்சேரி (meeLakkacceeri)

Malayalam: മേളം (meeLaM)

English: band of musicians

గానుగ

గానుగ ఆడించేవాడు నిన్నరాలేదు

kannada: ಗಾಣಿಗ (gaaNiga)

telugu: గానుగ (gaanuga)

Tamil: எண்ணெய்க்காரன் (eNNaykkaaran)

Malayalam: എണ്ണക്കാരന്‍ (eNNakkaaran)

English: oil monger

గానుగ

ఆమె గానుగ చుట్టూ తిరుగుతున్నది

kannada: ಗಾಣ (gaaNa)

telugu: గానుగ (gaanuga)

Tamil: செக்கு (cekku)

Malayalam: ചക്ക് (cakkə)

English: wooden oil squeezing press

గానుగ ఆడించేవాడు

నూనె తియ్యటం అనేది గానుగాడించే వాడి విధి

kannada: ಗಾಣಿಗ (gaaNiga)

telugu: గానుగ ఆడించేవాడు (gaanuga aDimMeevaaDu)

Tamil: எண்ணெய் செட்டியார் (eNNay ceTTiyaar)

Malayalam: ചക്കാലന്‍ (caakkalan)

English: oil monger

గానుగపిండి

ఆవుకు గానుగపిండి పెట్టారు

kannada: ತೆಂಗಿನ ಹಿಂಡಿ (tengina hiNDi)

telugu: గానుగపిండి (gaanugapiMdi)

Tamil: தேங்காய்ப்பிண்ணாக்கு (teeŋkaayppiNNaakku)

Malayalam: തേങ്ങാപ്പിണ്ണാക്ക് (teeŋŋaappiNNakkə)

English: coconut oilcake

గాయం

శరీరానికి గాయం అయింది

kannada: ಗಾಯ (gaaya)

telugu: గాయం (gaayaM)

Tamil: நலிதல் (ṉalital)

Malayalam: ഉടവ് (uTavə)

English: injury

గాయం

నోటిలోని గాయం నుండి రక్తం వస్తున్నది

kannada: ಗಾಯದ ಬಾಯಿ (gaayada baayi)

telugu: గాయం (gaayaM)

Tamil: கடிவாய் (kaTivaay)

Malayalam: കടിവായ് (kaTivaayə)

English: wound caused by a bite

గాయం

నిన్న నా కాళ్ళకు గాయం అయ్యింది

kannada: ಗಾಯ (gaaya)

telugu: గాయం (gaayaM)

Tamil: காயம் (kaayam)

Malayalam: ക്ഷതം (k$ataM)

English: injury

గాయం

రక్తంగాయం నుండి కారుతోంది

kannada: ಗಾಯ (gaaya)

telugu: గాయం (gaayaM)

Tamil: காயம் (kaayam)

Malayalam: മുറിവ് (muRivə)

English: wound

గాయం

మనసులోని గాయం చెరపడం కష్టం

kannada: ಗಾಯ (gaaya)

telugu: గాయం (gaayaM)

Tamil: காயம் (kaayam)

Malayalam: വൃണം (vRəNaM)

English: wound

గాయకుడు

ఏసుదాసు మంచి గాయకుడు

kannada: ಗಾಯಕ (gaayaka)

telugu: గాయకుడు (gaayakuDu)

Tamil: பாடகர் (paaTakar)

Malayalam: ഗായകന്‍ (gaayakan)

English: singer

గాయకురాలు

చిత్ర మంచి గాయకురాలు

kannada: ಗಾಯಕಿ (gaayaki)

telugu: గాయకురాలు (gaayakuraalu)

Tamil: பாடகி (paaTaki)

Malayalam: ഗായിക (gaayika)

English: female singer

గాయపుమచ్చ

అతని శరీరంపై గాయపుమచ్చ ఉంది

kannada: ಗಾಯದ ಕಲೆ (gaayada kale)

telugu: గాయపుమచ్చ (gaayupu macca)

Tamil: தழும்பு (tazumpu)

Malayalam: മുറിപ്പാട് (muRipaaTə)

English: scar left by a wound

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App