भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

గౌరవించు

తల్లి దండ్రులను గౌరవించాలి

kannada: ಗೌರವಿಸು (gauravisu)

telugu: గౌరవించు (gauraviMcu)

Tamil: மதி (mati)

Malayalam: ബഹുമാനിക്ക് (bahumanikkə)

English: respect

గౌరవించు

అతడు అందర్నీ గౌరవిస్తాడు

kannada: ಗೌರವಿಸು (gauravisu)

telugu: గౌరవించు (gouraviMcu)

Tamil: மதி (mati)

Malayalam: ബഹുമാനിക്ക് (bahumaanikkə)

English: honour

గౌరవించు

అతన్ని ఎవరూ గౌరవించలేదు

kannada: ಗೌರವಿಸು (gouravisu)

telugu: గౌరవించు (gouraviMcu)

Tamil: மதி (mati)

Malayalam: മതിക്ക് (matikkə)

English: respect

గౌరవించు

జాతీయ అవార్డు పొందిన మహిళ ఉపాధ్యాయురాలిని సన్మానించారు

kannada: ಸನ್ಮಾನಿಸು (sanmaanisu )

telugu: గౌరవించు (gouraviMcu)

Tamil: கெளரவி (kauravi)

Malayalam: സമാദരിക്ക് (samaadarikkə)

English: respect

గౌళ్ళవాడు

రాజన్ గౌళ్ళవాడు

kannada: ಕಳ್ಳು ಇಳಿಸುವವನು (kaLLu iLisuvavanu)

telugu: గౌళ్ళవాడు (gauLLvaaDu)

Tamil: சாணார் (caaNaar)

Malayalam: ചെത്തുകാരന്‍ (cettukaaran)

English: toddy tapper

గ్రంథం

నేను గ్రంథం రాస్తున్నాను

kannada: ಪುಸ್ತಕ (pustaka)

telugu: గ్రంథం (graMthaM)

Tamil: நூல் (ṉuul)

Malayalam: ഗ്രന്ഥം (gRanthaM)

English: book

గ్రంథకర్త

గ్రంథకర్తే గ్రంథాన్ని ముద్రించుకున్నాడు

kannada: ಗ್ರಂಥಕರ್ತೃ (granthakartru)

telugu: గ్రంథకర్త (graMthakarta)

Tamil: நூலாசிரியர் (ṉuulaaciriyar)

Malayalam: ഗ്രന്ഥകര്‍ത്താവ് (gRanthakaRttaavə)

English: author of a literary work

గ్రంథాలయం

రవి గ్రంథాలయానికి వెళ్ళాడు

kannada: ಗ್ರಂಥಾಲಯ (granthaalaya)

telugu: గ్రంథాలయం (graMthaalayaM)

Tamil: நூலகம் (ṉuulakam)

Malayalam: ഗ്രന്ഥാലയം (gRanthaalayaM)

English: library

గ్రంథి

రవి శరీరంలోని కొన్ని గ్రంథులు వాచాయి

kannada: ಗ್ರಂಥಿ (granthi)

telugu: గ్రంథి (graMthi)

Tamil: சுரப்பி (curappi)

Malayalam: ഗ്രന്ഥി (gRanthi)

English: gland

గ్రంధస్వామ్యం

ప్రచురణ సంస్థలకు మాత్రమే గ్రంధస్వామ్యం ఉంటుంది

kannada: ಗ್ರಂಥದ ಮೇಲಿನ ಹಕ್ಕು (granthada meelina hakku)

telugu: గ్రంధస్వామ్యం (graMdhasvaaMyaM)

Tamil: பதிப்புரிமை (patippurimai)

Malayalam: പകര്‍പ്പവകാശം (pakaRppavakaaSaM)

English: copyright

గ్రహం

అరుణగ్రహం ఒక గ్రహం

kannada: ಗ್ರಹ (graha)

telugu: గ్రహం (grahaM)

Tamil: கோள் (kooL)

Malayalam: ഗ്രഹം (gRahaM)

English: planet

గ్రహణం

నేను సూర్యగ్రహణం చూశాను

kannada: ಸೂರ್ಯಗ್ರಹಣ (suuryagrahaNa)

telugu: గ్రహణం (grahaNaM)

Tamil: கிரகணம் (kirakaNam)

Malayalam: ഗ്രഹണം (gRahaNaM)

English: eclipse

గ్రహించటం

రామన్ సమస్యలను గ్రహించాడు

kannada: ಗ್ರಹಿಕೆ (grahike )

telugu: గ్రహించటం (grahiMcaTaM)

Tamil: கிரகணம் (kirakaNam)

Malayalam: ഗ്രഹണം (gRahaNaM)

English: grasping

గ్రహించలేని

అది గ్రహించలేని పద్యం

kannada: ಕ್ಲಿಷ್ಟ (kli$Ta)

telugu: గ్రహించలేని (grahiMca leeni)

Tamil: புரியாத (puriyaata)

Malayalam: ദുര്‍ഗ്രഹ (duRgRaha)

English: incomprehensible

గ్రహించు

రామన్ అన్ని విషయాలు తొందంగా గ్రహిస్తున్నాడు

kannada: ಗ್ರಹಿಸು (grahisu)

telugu: గ్రహించు (grahiMcu)

Tamil: கிரகி (kiraki)

Malayalam: ഗ്രസിക്ക് (gRasikkə)

English: swallow

గ్రహించు

రవి అన్నీ విషయాలను సరిగా గ్రహిస్తున్నాడు

kannada: ಗ್ರಹಿಸು (grahisu)

telugu: గ్రహించు (grahiMcu)

Tamil: புரிந்துகொள் (puriṉtukoL)

Malayalam: ഗ്രഹിക്ക് (gRahikkə)

English: grasp

గ్రహించు

అతడు అన్నీ గ్రహిస్తున్నాడు

kannada: ಬಾಚಿಕೊಳ್ಳು (baacikoLLu)

telugu: గ్రహించు (grahiMcu)

Tamil: தேர் (teer)

Malayalam: തേറ് (teeRə)

English: grasp

గ్రహించు

అతను ఏమీ గ్రహించలేదు

kannada: ಅರ್ಥ ಮಾಡಿಕೊ (artha maaDiko)

telugu: గ్రహించు (grahiMcu)

Tamil: புரிந்து (puriṉtu)

Malayalam: മനസ്സിലാക് (manassilaakə)

English: grasp

గ్రహించు

అతను అన్నీవిషయాలు అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు

kannada: ತಿಳಿದುಕೊ (tiLiduko)

telugu: గ్రహించు (grahiMcu)

Tamil: புரிந்துகொள் (puriṉtukoL)

Malayalam: മനസ്സിലാക്ക് (manassilaakkə)

English: understand

గ్రహింపచేయు

రామన్ పిల్లవానికి అన్ని విషయాలు గ్రహింపజేశాడు

kannada: ತಿಳಿಹೇಳು (tiLiheeLu)

telugu: గ్రహింపచేయు (grahiMpaceeyu)

Tamil: புரிந்துகொள்ள செய் (puriṉtukoLLa cey)

Malayalam: ഗ്രഹിപ്പിക്ക് (gRahippikkə)

English: make somebody understand

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App