भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

time bound

సమయ బంధన

time card

సమయ కార్డు

time deposit (=fixed deposit)

గడువు డి పాజిట్టు

time keeping

సమయ పాలన

time limit

కాలపరిమితి

time off

స్వల్ప విరామము

time overrun

సమయము త్వరితముగా గడుచుట

time rate (time work)

సమయ రేటు

time recording machine

వేళలను నమోదు చేసే యంత్రపరికరాలు

time scale

కాలమానం,కాలమాన జీతపు శ్రేణి,వేతన శ్రేణి

time schedule

కాల అనుసూచి,కాల పరిమితి సూచిక

time stamp

సమయ సూచన ముద్ర

time study equipment

సమయ అధ్యయన పరికరము

time table

వేళల పట్టిక,కాల నిర్ణయ పట్టిక

timed programme

నిర్ణీత సమయ కార్యక్రమము

timing

సమయ నిర్ధారణ

tips

సలహాలు

title

హక్కుమూలం,బిరుదు,శీర్షిక,పేరు

title holder

హక్కుదారుడు

toilet

అలంకరణ,మరుగు దొడ్డి

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App