भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

tender notice

టెండరు ప్రకటన,నోటీసు

tenderer

ప్రతిపాదన దారుడు

tentative

తాత్కాలిక,ప్రస్తుత

tenure

ధారణగడువు (పట్టా,కౌలు,పదవి సం.)

tenure of land

భూమి ధారణగడువు,భూమి పట్టా గడువు

tenure of office

పదవీ కాలం

tenure of post

పదవీ ధారణగడువు,పదవీ కాలం

tenure of work

పనిధారణ గడువు,కార్యధారణ గడువు

tenure post

ధారణగడువు పద్ధతి

term

షరతు,నిబంధన,శబ్దం,పదం

term loan

నిర్ణీతకాల ఋణం

term of office

పదవి కాలం

terminable

సమాప్తమయ్యే

terminal (report etc.)

టర్మినల్,చివరిస్థానం,అడుగు

terminal tax

అడంగు పన్ను,మార్గాంత పన్ను

termination

సమాప్తి,సమాపనం

termination clause

సమాపన వాక్యం

termination notice

సమాప్తి సూచన,నోటీసు

termination of service

ఉద్యోగ సమాప్తి

terminology

పారిభాషిక పదావళి

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App