भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

tax deducted at source

చెల్లించేచోట మినహాయించిన పన్ను

tax deduction

పన్ను కోత

tax evasion

పన్ను ఎగవేత

tax exemption

పన్ను మినహాయింపు

tax free

పన్ను లేకుండా

tax payer

పన్ను చెల్లింపుదారు

tax rebate

పన్ను తగ్గింపు,రాయితీ

tax return

పన్నువివరాలు,వివరణ,

tax schedule

పన్ను జాబితా

taxable

పన్ను విధించదగిన

taxable income

పన్ను విధించదగిన ఆదాయం

taxation

పన్ను విధింపు

team spirit

ఉమ్మడి చైతన్య,స్ఫూర్తి

team work

జట్టుగా చేసేపని,కలిసికట్టుపని

tear gas

బాష్పవాయువు

technical

పారిభాషిక,సాంకేతిక

technical advice

సాంకేతిక సలహా

technical college

సాంకేతిక కళాశాల

technical data

సాంకేతిక దత్తాంశాలు,భోగట్టా

technical post

సాంకేతిక పదవి

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App