भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

tally card

సరిపోల్చే కార్డు

tampering

జోక్యం చేసుకొను,అక్రమముగా చెఱచు

tangible

గ్రాహ్య,నిశ్చిత,స్పష్ట,ప్రత్యక్ష

tangible asset

ప్రత్యక్ష అస్తులు

tape

(కొలత)టేపు,నాడా (టేపుతో) బంధించు,కొలుచు

tapping

వనరులను వినియోగించుట,టేప్ చేయుట

tardiness

ఆలస్యము,మెల్లన,మందత

target

లక్ష్యం,గురి

target date

గడువు తేదీ

tariff

పన్నుల సూచిక,టారిఫ్

tarnish

కాంతి పోగొట్టు,మూయు

task

(టాస్క్) పని,కార్యము

task force

టాస్క్ ఫోర్స్స్,కార్యభారం వహించే దళం

tax

పన్ను

tax abatement

పన్ను రాయితీ

tax adjustment

పన్ను మదింపు

tax assessment

పన్ను మదింపు

tax avoidance (tax loophole)

పన్ను ఎగవేత

tax consultant

పన్ను సలహాదారు

tax declaration

పన్ను ప్రకటన

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App