भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

tribe

జాతి,వంశము,వర్గము,గణము,తెగ

tribunal

న్యాయస్థానము,ధర్మాసనము,న్యాయాధిపతి స్థానము

tribute

శ్రద్ధాంజలి,కానుక,కట్నము,పన్ను

trim

చక్కపఱుచు,దిద్దు,అలంకరించు,సిద్ధము చేయు

trip

యాత్ర,పర్యటన

tripartite

త్రిపక్ష

triple

మూడింతలైన,త్రివిధమైన

triplicate

మూడు రెట్లు అగు,ఒక వ్రాత యొక్క మూడవ ప్రతి

true copy

నకలు

trunk call

ట్రంక్ కాల్

trust

విశ్వాసం,నమ్మకం,ధర్మనిధి

trustee

ధర్మకర్త,ట్రస్టీ

trustworthy

విశ్వసనీయమైన

turn down

నిరాకరించు

turnkey basis

మొదటి నుంచి చివర వరకు ఆధారము

turnout

ఉత్పత్తి,దిగుబడి

turnover

ఆవర్తనం,అమ్మకం మొత్తం

turpitude

దుష్టత్వము,దుర్మార్గము

tutelage

సంరక్షణాధికారం

twin city

జంటనగరం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App