भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

severe action

కఠోరచర్య

sewage

మురుగుపారుదల

sex

అంగము,కామము

sex discrimination

లింగ భేదము

share

వాటా,వంతు,భాగం

share holder

వాటాదారు,షేర్ హోల్డర్

sharing

పంచుకొనుట

shift

తరలింపు,విడుపు,మార్పు

shift system

విడుపు,వంతువారీ పద్ధతి

shift transfer

వంతువారీ బదిలీ

shifting

తరలించుట,బదలాయించుట

short leave

సంక్షిప్త సెలవు

short notice

స్వల్ప వ్వవధి నోటీసు

short staffed

స్వల్ప ఉద్యోగుల

short term

స్వల్ప కాలిక

short title

సంగ్రహ నామం,సంక్షిప్త శీర్షిక

short-term-course

స్వల్పకాలిక పాఠ్యక్రమము

shortage

కొఱత,తరుగు

shortage of manpower

మానవ వనరుల కొఱత

shortfall

తగ్గుదల,లోటు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App