भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

serve

సేవచేయు,అందజేయు

service

సర్వీసు,సేవ,సేవావిధి,సపర్య

service book

సర్వీసు పుస్తకం (ఉద్యోగుల సర్వీసు పుస్తకం)

service conditions

సర్వీసు నియమాలు

service contract

ఉద్యోగ కరారు

service of summon

సమనులు అందచేయటం

service postage stamp

ప్రభుత్వ సేవార్థ తపాలా బిళ్ళలు,ప్రభుత్వ పోస్టేజి స్టాంపులు

service record

ఉద్యోగ రికార్డు

service roll

సర్వీసు పట్టిక

service rules

ఉద్యోగ నియమావళి

service verification

సేవా పరిశీలన

serviceable

ఉపయుక్త,పనిచేసే సామర్థ్యం

session

సమావేశకాలం,సమావేశం

session of parliament

పార్లమెంటు సమావేశ కాలం

set

జట్టు,ముఠా,వర్గం,సెట్టు

set aside

రద్దుచేయు,వేరు చేయు తోసివేయు

set-up

ఏర్పాటు,స్థాపన,వ్యవస్థ

settlement

పరిష్కారం,తీర్మానం,రాజీ

severally

వేరు వేరుగా,విడివిడిగా

severance of relatiions

విచ్ఛిన్న సంబందాలు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App