भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

secret ballot

రహస్యవోటు పద్ధతి,రహస్య బాలెట్

secret cover

రహస్య కవరు

secret funds

రహస్య నిధులు

secret inquiry

రహస్య దర్యాప్తు,విచారణ

secret instruction

రహస్య సూచనలు

secret letter

రహస్య లేఖ

secretarial

కార్యాలయ నిర్వాహక

secretariat service

సచివాలయ సర్వీసు,ఉద్యోగం

section

శాఖ,విభాగం,పరిచ్ఛేదం

sector

భాగం,రంగం

secular

లౌకిక,మతప్రమేయంలేని

security

భద్రత,హామీ,జామీను జమానత్ (పూచీ పత్ర సం. కూడా)

security deposit

పూచీ ధరావతు

security instruction

రక్షా సూచన,భద్రతా సూచన

security measure

భద్రతా చర్యలు,ఏర్పాట్లు

segregate

వేరు చేయు,పృథక్కరించు

seizure

బలాత్కార స్వాధీనం,జప్తు,పట్టివేత

select committee

సెలక్ట్ కమిటీ,పరిశీలక సంఘం (శాసన సభ సంబంధం)

select list

ఎంపిక సూచీ

selection

ఎంపిక,వరణం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App