भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

script

లిపి,వ్రాతపత్రం

scrutinizer

పరిశీలకుడు

scrutiny

పరిశీలన

seal

ముద్ర,ముద్రవేయు

seal of office

కార్యాలయ ముద్ర,అధికారి ముద్ర

sealed

సీలువేసిన

sealed tender

సీలువేసిన టెండరు

sealer

ముద్రించువాడు

search

సోదా చేయు,అన్వేషించు

search campaign

అన్వేషణ కార్యక్రమము

search operation

శోధనాక్రియ,శోధన కార్యము

search warrant

సోదా వారంటు

season ticket

కాలపరిమితి టికెటు

seasonal unemployment

కాలిక నిరుద్యోగం

second class

రెండో తరగతి,ద్వితీయ శ్రేణి

secondary

రెండోస్థాయి,ద్వితీయ,గౌణ

secondary education

రెండో స్థాయి శిక్షణ,ఉన్నత పాఠశాల విద్య

secondary industry

మాధ్యమిక పరిశ్రమ

secrecy

రహస్యం,గుప్తత,గోప్యత

secret

రహస్య(0)

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App