भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

scale of pay

వేతన శ్రేణి,జీతపు స్కేలు

scarcity

కొఱత

scarcity area

కొఱత గల ప్రాంతము

scarcity of resources

వనరుల కొఱత

scenario

దృశ్యవివరణ

schedule

అనుసూచి,పట్టిక,అనుబంధం,కాలపట్టిక

schedule of demands

కోరికల అనుసూచి

schedule of supply

సరఫరా అనుసూచి

scheduled bank

షెడ్యూల్డు బ్యాంక్

scheduled caste

షెడ్యూల్డు కులాలు,అనుసూచిత కులాలు

scheduled tribe

అనుసూచిత తెగలు,గిరిజన తెగలు

scheme

పథకం

scholarship

విద్యార్థి వేతనం,ఉపకార వేతనం

scientific management

శాస్త్రీయ నిర్వహణ

scope

ఆస్కారం,అవకాశం,పరిధి

score

లెక్క,ఇరవై

score out

కొట్టివేయు

scrap value

వ్యర్థ పదార్థాల వెల

screening

పరశీలన,తెరపై చూపుట

screening committee

పరిశీలన కమిటీ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App