भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

suspend

తాత్కాలికంగా తొలగించు,కొంత కాలం నిలిపివేయు

suspense

అనిశ్చిత స్థితి,అనామతు

suspense account

అనామతు ఖాతా

suspension

నిలుపుదల,తొలగింపు (తాత్కాలిక)

suspension order

తాత్కాలిక తొలగింపు ఆదేశము

suspicion

అనుమానం

sustainable

నిలవ గలుగు,ఉండగలుగు,మోయగల

sustainable growth

నిలవ గల అభివృద్ధి,పెరుగుదల

sustained

మోసి

swear

ప్రమాణం చేయు

swearing-in-ceremony

ప్రమాణ స్వీకారము

syllabus

పాఠ్యక్రమం వివరణ

symbol

చిహ్నం,గుర్తు,సంకేతం,ప్రతీక

symmetry

సమరూపత

sympathy

సానుభూతి

sympathy strike

సానుభూతి సమ్మె

symposium

గోష్ఠి

symptom

లక్షణం

synchronise

తగ్గుట

synopsis

రూపురేఖ,సంక్షిప్త పరిచయం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App