भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

salvage

నౌక ఉద్ధరణ,పునరుద్ధరణ

salvage and scrap

వ్యర్థపదార్థాలు

sample

మాదిరి,మచ్ఛు,నమూనా

sample checking

నమూనా తనిఖీ

sample survey

నమూనా సర్వే

sampling

నమూనా

sanction

మంజూరు,ఆంక్ష

sanctioned budget

మంజూరైన బడ్జెట్

sanctioned budget estimate

మంజూరైన బడ్జెట్ అంచనా

sanctioned project

మంజూరైన ప్రాజెక్టు

sanctioned strength

మంజూరైన సంఖ్యా బలం (సిబ్బంది సం.)

sanctioning authority

మంజూరు చేసే అధికారి,అధికారం

sanctioning order

మంజూరీ ఉత్తరువు

sanctity

పవిత్రత

sanitation

పారిశుద్ధ్యం

satisfaction

సంతృప్తి,సంతుష్టి,

satisfactory

సంతోష జనకము

saving clause

సంచిత ఉపవాక్యము (చట్టము/నియమావళి)

savings scheme

పొదువు పథకం

scale

కొలబద్ద,త్రాసు,శ్రేణి

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App