भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

remedial action

పరిహారకచర్య

remedial measures

పరిహారక ఉపాయములు,పరిహారక కొలతలు

remedial transfer

పరిహారిక స్థానాంతరణ,పరిహారక బదిలీ

reminder

జ్ఢాపకలేఖ

remission

తగ్గింపు,మాఫీ,నివృత్తి

remit

(డబ్బు)చెల్లించు/పంపు,వెనకకు

remitee

డబ్బు పొందేవాడు

remittance

జమ,చెల్లింపు

remote

దూరముగా నున్న,దూరపు

remote control

దూరపు నియంత్రణ

removal

తొలగింపు,నివారణ

remuneration

ప్రతిఫలం,పారితోషికం

render

ఇచ్చు,వదులుకొను,తిరిగి ఇచ్చు

renewal

నవీకరణ

renewal of demand

తిరిగి కోరుట,కోరికను నవీకరించుట

renounce

త్యజించు,సన్యసించు,త్యాగం చేయు

renovation

పునరుద్ధరణ

rent

అద్దె,కౌలు,బాడుగ,కిరాయి,మక్తా

rented space

కిరాయి స్థలం,అద్దెస్థలం

reopening

పునఃప్రారంభించుట

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App