भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

registration form

నమోదు పత్రము

registrtion fee

రిజిస్ట్రేషన్ రుసుం

registry

పంజీకరణ,పంజీకరణ చేసిన

regret

విచారించు,దుఃఖించు

regrouping

పునఃవర్గీకరణ

regular

క్రమబద్ధ,నియతకాలిక,నియత

regular cadre

క్రమబద్ధ ఉద్యోగవర్గం

regular service

క్రమబద్ధ ఉద్యోగం,సేవ

regularization

క్రమబద్ధం చేయటం,నియమానుకూలం చెయ్యడం

regulations

నిబంధన,క్రమబద్ధం

rehabilitation

పునరావాసం,పునరావాస కల్పన

rehearsal

పూర్వాభ్యాసం,రిహార్సల్

reimburse

మారుగా చెల్లించు,ప్రతిపూర్తి చేయు

reinstate

పునఃస్థాపన చేయు,తిరిగి అదే పదవిలో ఉంచు

reiterate

పునరుద్ఘాటించు

reject

తోసిపుచ్చు,నిరాకరించు,తిరస్కరించు

rejection

తిరస్కరణ

rejoinder

ప్రతిజవాబు/ప్రత్యుత్తరం బదులు

relation

సంబంధము,కథనము,వివరము

relative

సాపేక్ష,బంధువు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App