भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

record book

నమోదు పుస్తకము

record of service

సర్వీసు రికార్డు,ఉద్యోగపు రికార్డు

recourse

సహాయము కోరుట,ఆశ్రయము

recover

వసూలు చేయు,తిరిగి సంపాదించుకొను

recovery

వసూలు,రాబట్టుకోవటం

recreation

ఉల్లాసము,మనోరంజనము

recruit

భర్తీచేయు

recruiting authority

నియామక అధికారి

recruitment

నియామకము,భర్తీ

recruitment rules

భర్తీ నియమాలు

rectification

సరిద్దిద్దటం,పరిశుద్ధి

recurring

ఆవర్తనమయ్యే

red-tapism

ఉత్తర ప్రత్యుత్తరాలలో కాలయావన

redeem

విడిపించుకొను,విమోచనం చేయు

redemption

విమోచన

redirected

తిరిగి నిర్దేశించు,మరల నిర్దేశించిన

redress

నివారణ,దూరము చేయు

redressal

నివారణ చేసి

reduction

తగ్గింపు

redundant

అనవసరమైన,మితిమీరిన

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App