भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

reciprocal demand

పరస్పర అధికారముతో అడుగు

reciprocate

పరస్పరం ఇచ్చిపుచ్చుకొను

reciprocity

పరస్పరత,పరస్పరము జరిగించుట

reckless

లక్ష్యము లేని,జాగ్రత్త లేని,ఆలోచన లేని

reckon

పరిగణించు,ఎంచు

reckonable service

పరిగణనీయ సేవ

reclamation

గుర్తింపు,పరిగణనపొందింన

recognition

గుర్తింపు,గుర్తించు

recognized

గుర్తించబడిన,పరిగణసపొందిన

recollect

స్మరించు,జ్ఞప్తికి దెచ్చుకొను

recommend

సిఫారసు చేయు

recommendation

సిఫారసు

recommendatory letter

సిఫారిసు లేఖ

reconcile

సమాధానము చేయు

reconciliation

సఖ్యపడడం,రాజీ,సమన్వయం,సమాధానము

reconsideration

పునః పరిశీలన

reconstitution

పునస్సంఘటనం

reconstruction

పునర్నిర్మాణం

reconstruction of file

పునర్నిర్మాణ ఫైలు

record

నమోదు,రికార్డు,రికార్డుచేయు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App