भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

realization

పరిష్కారం,వసూలు

realize

వాస్తవము చేయు,నిజపఱచు

reappointment

తిరిగి నియమించు,మరల నియుక్తి చేయు

reappropriation

పునర్వినియోగం,పునః ధన వినియోగం

reason

కారణము,హేతువు

reassessment

పునర్నిర్ధారణ,తిరిగి వాదింపు

rebate

తగ్గింపు

recall

వెనక్కి రప్పించటం,పిలవటం

recede

వెనుకకు బోవు,ఉపసంహరించుకొను

receipt

రసీదు,వసూలు,జమ రాబడి

receipt book

రసీదు పుస్తకము

receipts and disbursements

రసీదులు మరియు చెల్లింపులు

receive

స్వీకరించు,పుచ్చుకొను

receiver

రిసీవరు,స్వీకర్త,గ్రహీత

recent

ఇటీవలి,నూతనమైన

reception

స్వాగతం,స్వాగత సమారోహం

receptive

గ్రహించునట్టి,తనలోపట్టునట్టి

recess

విరామం

recipient

గ్రహీత

reciprocal

పరస్పర,ఇచ్చిపుచ్చుకునే,వ్యుత్ర్కమ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App