भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

roadways

రోడ్డుమార్గాలు

role

పాత్ర

roll

జాబితా,పట్టి,చుట్ట,ఉండ

roll number

వరుసక్రమము,వరుస సంఖ్య

rolling plan

కొనసాగే ప్రణాళిక

roster

కర్తవ్య సూచి ఉద్యోగుల నిధులూ పని సమయాలూ సూచించే పట్టి

rotation

ఆవర్తనం,వంతుమార్పిడి

rough

చిత్తు,ముతక,ఎగుడు దిగుడు

rough copy

చిత్తు ప్రతి

rounding off

పూర్ణాంకానికి సవరించు

route

మార్గం

routine

నిత్యపరిపాటి

routine note

నిత్య పరిపాటి/మామూలు నోటు

routine test

నిత్యపరిపాటి పరీక్ష

royalty

రాయల్టీ,సొంతదారు/యాజ మాన్యానికిచ్చే ప్రతిఫలం లేదా ప్రత్యేక సుంకం

rubber stamp

రబ్బరుముద్ర/స్టాంపు

Rude

మోటైన,మూర్ఖుడైన,మోటుగా చేసిన

rule

సూత్రం,నియమం,పరిపాలన

ruler

పాలకుడు,ప్రభువు,పాలించువాడు,అధికారి

rules and regulations

నియమాలూ నిబంధనలూ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App