भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

non-payment

చెల్లించకపోవటం,చెల్లింపులేని

non-payment certificate

చెల్లింపు లేదని ధ్రువపత్రం

non-practising allowance

ప్రాక్టిసు బందుకు భత్యం

non-recurring expenditure

ఆవర్తన లేని ఖర్చు,అనావర్తన వ్యయం

non-refundable

వెనక్కు ఇవ్వబడని

non-statutory

శాసనేతర

non-taxable income

పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం

non-technical post

సాంకేతికేతర పదవి

non-traditional

అపారంపర్యమైన

non-verbal communication

మాటల ద్వారా పంపని సమాచారం

norm

1. ప్రమాణం,మాదిరి 2. కట్టుబాటు,సూత్రం

normal

సామాన్య,మామూలు,సాధారణ

not applicable (N/A)

వర్తించదు

not available (N/A)

అలభ్యమైన,లభ్యము కాని

not negotiable

బదలాయించదగని,అన్యపరం చేయకూడని

not negotiable instrument

అన్య పరం చేయకూడదని దస్తావేజు

Notable

ప్రసిద్ధమైన,ఘనత జెందిన వాడు

note

నోటు,గుర్తు,చిహ్నం

notice

నోటీసు,సూచన,తెలియజేయు

noticeable

విచారించ దగిన

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App