भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

no admission

ప్రవేశం లేదు,లోనికిరాకూడదు

no demand certificate

డిమాండు లేదనే ధ్రువప్రతం

no objection certificate

నిరాక్షేపణ ధ్రువపత్రం

no profit,no loss

లాభనష్టాలు లేని పద్ధతి

no smoking

పొగ త్రాగరాదు

nomenclature

నామపద్ధతి/నామీకరణ/నామపరిభాష

nominal cost

నామమాత్రపు వ్యయం/ఖరీదు/ధర

nominal value

1. నామమాత్రపు విలువ 2. పేర్కొన్న విలువ

nominate

నామనిర్దేశం చేయు

nomination

నామప్రతిపాదన/నామనిర్దేశం

nominee

నామనిర్దిష్టుడు,నామ నిర్దేశిత సభ్యుడు/నామినేటెడ్ సభ్యుడు

non-age

అవయస్కత,మైనారిటీ

non-contributory

విరాళ వాటాలేని

non-essential

అవసరం కాని,అవసరం లేని

non-gazetted

గెజిటెడ్ కాని

non-interest bearing

వడ్డీ లేని

non-judicial

న్యాయికేతర

non-ministrial

గుమాస్తా వర్గేతర

non-negotiable

అన్యాక్రాంతం చేయ వీలు లేని

non-official

అధికారేతర

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App