भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

needful

అవసరమైన,తగిన

negative

నిషేధాత్మకమైన,నకారాత్మకమైన

neglect

అశ్రద్ధచేయు,ఉపేక్షించు

negligence

ఉపేక్ష,అజాగ్రత్త,అప్రమత్తత,నిర్లక్ష్యం,అశ్రద్ధ

negligible

ఉపేక్షించదగిన,కొద్దిపాటి

negotiability

అన్యాక్రాంత యోగ్యత

negotiable instrument

బదలాయించదగిన పత్రం,అన్యాక్రాంతయోగ్య పత్రం

negotiation

1. బదలాయింపు,అన్యాక్రాంతం 2. సంధానం,సంప్రదింపు

negotiator

సంధాన కర్త,సంధి చేయువాడు

nepotism

బంధు పక్షపాతం,స్వజన పక్షపాతం

net

1. నికరం,నికర 2. వల

net investment

నికర పెట్టుబడి

neutral

తటస్థ

news

వార్తలు,సమాచరం

news reader

వార్తలు చదివే వ్యక్తి

newsletter

వార్తాలేఖ

newspaper

వార్తా పత్రిక

next of kin

తరవాతి రక్త సంబంధి

night duty

రాత్రి డ్యూటీ,రాత్రి పని

nil report

శూన్య రిపోర్ట్

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App