भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

liable

బాధ్యతగల,జవాబురీ

liaison

అనుసంధానం,అక్రమ సంబంధం (స్ర్తీ పురుష సం||)

library

గ్రంథాలయం

licence

లై సెన్సు,అనుజ్ఞ,అనుమతి పట్టా

licence holder

లై సెన్సు దారు

licensed

లైసెన్సు పొందిన

licensee

లై సెన్స్ దారు

lien

ధారణహక్కు,లీన్,ధారణాధికారం

life certificate

జీవిత ధ్రువపత్రం

limit

పరిమితి,అవధి,హద్దు,సీమ,మితి

limitation

పరిమితి

limited

పరిమిత,లిమిటెడ్ (కంపెనీ సం.)

limited concern

1. లిమిటెడ్ వ్యాపార సంస్ధ 2. పరిమిత సంబంధం

limited liability

పరిమిత చెల్లింపు బాధ్యత

limited tender

పరిమిత టెండర్

link

అనుబంధం,అనుసంధానం,లంకె,జత,తోడు

link language

అనుసంధాన భాష

linked

జతపరచిన

linked file

జతపరచిన ఫైలు,జోడింపు ఫైలు

liquidated damages

పరినిర్ధారిత నష్ట పరిహరం

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App