भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

leader

నాయకుడు

leadership quality

నాయకత్వ గుణం

leaflet

కరపత్రం

leak

వెల్లడి,వెల్లడి అవు,కారు,గండి పడు

leap year

లీప్ సంవత్సరం

learning

అభ్యసనం,విద్య,పాండిత్యము

lease

కౌలు,అద్దె,గుత్త,కౌలు కిచ్చు,అద్దెకిచ్చు

leased accommodation

అద్దెకు తీసుకున్న వసతి

leasehold

కౌలు,కమతం(భూమి)

leaseholder

కౌలుదారు

leasing

కౌలుకిచ్చు,కౌలుకిచ్చు ఒడంబడిక

leave

1. సెలవు 2. అనుమతి,అనుజ్ఞ

leave encashment

సెలవు భత్యము,సెలవు వేతనము

leave salary

సెలవు జీతం

leave vacancy

సెలవు ఖాళీ(ఉద్యోగ సం.)

leave with pay

జీతంతో పాటు సెలవు

leave without pay

జీతం లేని సెలవు

lecture hall

సభాగారము

ledger

ఆవర్జా,ఖాతా పుస్తకం

ledger balance

ఖాతా నిలవ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App