भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

large scale

భారీఎత్తున,అధిక ప్రమాణం,పెద్ద ఎత్తున

last date

ఆఖరు తేదీ

last payment

అంతిమ/చివరి చెల్లింపు

lasting

స్థిరమైన,శాశ్వతమైన,చాలా కాలము ఉండెడి

lastly

చివరగా

late

కీర్తిశేషులైన,గతించిన,ఆలస్యము

late attendance statement

ఆలస్య హాజరు,ప్రకటన/వివరణ

late duty

పనివేళల తర్వాతి డ్యూటీ

late payment

ఆలశ్య చెల్లింపు

latest

తాజా,సరికొత్త,ఇటీవలి

laudable

ప్రశంసించదగిన

launch

1. లాంచి,మోటారు పడవ 2. ఆరంభించు

law

1. శాసనం,చట్టం,ధర్మం 2. న్యాయశాస్త్రం. 3. సూత్రం

law and order

శాంతి భద్రతలు

law breaker

చట్ట అతిక్రమణదారు,న్యాయ భంజకుడు

law court (=court of law)

న్యాయస్ధానం

lawsuit

వ్యాజ్యం,దావా

lawyer

న్యాయవాది,వకిలు

layoff

లే ఆఫ్-సెలవు చేయు

layout

లే ఔట్,పథకం రూపురేఖలు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App