भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

high priorty

అధిక క్రమప్రాధాన్యం

high school

ప్రాథమిక పాఠశాల

higher authority

పై అధికారులు,ఉన్నతాధికారులు

highlights

1. ముఖ్యవిషయాలు,ప్రముఖ సంఘటన 2. ప్రాధాన్యమిచ్చు,నొక్కిచెప్పు

Hindi version

హిందీ పాఠాంతరము

hire

బాడుగ,అద్దె,కిరాయికి ఇచ్చు

hiring

కిరాయికి తీసుకొన్న,పని చేయించుట

history sheet

ఇతివృత్తము

hoarding

1. అక్రమ నిల్వ,2. ప్రకటన బోర్డు

holding

కమతం

holiday

సెలవు దినం

homage

శ్రద్ధాంజలి

home

1. గృహ 2. అంతర్దేశీయ,దేశీయ,స్వ

homicide

ఖూనీ,మానవహత్య

honest

నిజాయితీగల,నిష్కపటం

honorarium

గౌరవ వేతనం

honorary

గౌరవార్థ,గౌరవ,సన్మానార్థ

honour

1. గౌరవము,గౌరవించు 2. ప్రతిష్ఠ3.(చెక్కు) డబ్బు చెల్లించు

hostel

హాస్టలు,భోజన నివాస వసతిగృహం

hostile

ప్రతికూల,శత్రు,విరోధ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App