भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

hardware

గట్టి సరుకు,ఇనుప సామాను

haulage

వస్తువుల రవాణా,వస్తువుల రవాణాకు కిరాయి

hawker

వీధులు తిరిగి అమ్మే వ్యాపారి

hazard

అకస్మాత్తు,ఆపద,గండము,విపత్తు

head

1. శాఖాధికారి,అధిపతి 2. మద్దు,పద్దు 3. ప్రధాన/ముఖ్య

head office

ప్రధాన కార్యాలయం

headquarter

ప్రధాన కార్య కేంద్రం

health certificate

ఆరోగ్య ధ్రువపత్రం

hearing

1. విచారణ 2. వినటం

hearsay

వినికిడి,అనుశ్రుతి

heavy vehicle

భారీ వాహనం

heir

వారసుడు

held up

ఆగిన,పట్టుకొనిన

herewith

ఇందుతో,దీనితో గూడా,ఈ ప్రకటన ద్వారా

heritage

వారసత్వపు ఆస్తి/హక్కు,ఉత్తరాధికారం

hierarchy

పదవీక్రమం,వర్గశ్రేణి

high grade

ఉన్నత శ్రేణి

high level

ఉన్నతస్థాయి

high level decision

ఉన్నత స్థాయి నిర్ణయము

high official

ఉన్నతాధికారి

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App