Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)
Commission for Scientific and Technical Terminology (CSTT)
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary
abatement
తొలగింపు, ముగింపు, తగ్గింపు
abbreviation
సంక్షిప్తం, సంక్షిప్త రూపం
abduction
అపహరణం,(వ్యక్తిని) బలవంతంగా ఎత్తుకుపోవటం
abeyance
నిలుపుదల,తాత్కాలిక నిలుపుదల
ability
సమర్థత,శక్తి,తాహతు
ab initio
ప్రారంభం నుంచి
able
తాహతుగల,సమర్థ
abnormal
అసాధారణ,అసామాన్య,
abolition
తొలగింపు,రద్దు,నిర్మూలన
abolitionof post
పదవిని రద్దు చేయుట
above mentioned
పైన చెప్పబడిన,పైన ఉదహరింపబడిన
above quoted
పైన ఉదహరించిన
above said
పైన చెప్పిన
absence
గైరు హాజరు,హాజరు కాకపోవడం,లోపం,
absentee
గైరుహాజరు అయినవ్యక్తి
absenteeism
గైరు హాజరు అయ్యే అలవాటు లేక ప్రవృత్తి
absentee statement
గైరుహాజరు పట్టి
absolute
పరమ,సంపూర్ణ,సమగ్ర,నిరపేక్ష,కేవల,
absolute monopoly
పూర్తి గుత్తాధికారం
absolute ownership