भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Hindi-Telugu Vyavaharik Laghu Kosh (CHD)

Central Hindi Directorate (CHD)

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

भी

अव्य.

కూడా

भीख

स्त्री.

బిచ్చము

भीगना

अ.क्रि.

తడచుట

भीड़

स्त्री.

గుంపు

भीतर

अव्य.

లోపల

भीतरी

वि.

లోపలి

भीमकाय

वि.

విశాలకాయుడైన

भीरु

वि.

పిరికి, భీరువు

भील

पुं.

భిల్లుడు

भीषण

वि.

భీకరము

भुक्खड़

वि.

తిండిపోతు

भुक्तभोगी

वि.

అనుభవించినవాడు

भुखमरी

स्त्री.

ఆకలితో చచ్చుస్థితి

भुगतना

स.क्रि.

అనుభవించుట

भुगतान

पुं.

చెల్లింపు

भुगताना

स.क्रि.

చెల్లించుట

भुजा

स्त्री.

బాహువు

भुजिया

स्त्री.

వేపుడు, పకోడాలు

भुट्टा

पुं.

మొక్కజొన్న కండె

भुनगा

पुं.

చిన్నపురుగు

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App